World Wide Highest Share Movies On Day 1: తెలుగులో ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా అత్యధిక షేర్ రాబట్టిన సినిమాలు.. పార్ట్ 2


World Wide Highest Share Movies On Day 1: మొత్తంగా టాప్ గ్రాస్ చిత్రాలను సాధించిన చిత్రాల విషయానికొస్తే.. కల్కి, ఆర్ఆర్ఆర్ కాకుండా టాప్ 6 నుంచి టాప్ 10 చిత్రాల విషయానికొస్తే..

1 /5

ప్రభాస్.. శ్రీరామచంద్రుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. ఈ సినిమా మొదటి రోజు రూ. 70.11 కోట్ల షేర్ తో తెలుగులో టాప్ 6లో ఉంది.

2 /5

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమా తొలి రోజు రూ. 53.72 కోట్ల షేర్ రాబట్టి టాప్ 7లో నిలిచింది.

3 /5

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘గుంటూరు కారం’. ఈ సినిమా ఫస్ట్ డే తెలుగు సహా ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.03 కోట్ల షేర్ రాబట్టి 8వ ప్లేస్ లో నిలిచింది. 

4 /5

  ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి -1’. ఈ సినిమా తొలి రోజు రూ. 46 కోట్ల షేర్ రాబట్టి 9వ ప్లేస్ లో నిలిచింది.

5 /5

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా తొలి రోజు రూ. 45.21 కోట్ల షేర్ రాబట్టి టాప్ 10లో నిలిచింది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x