యుజ్వేంద్ర చాహల్‌ ఎంగేజ్‌మెంట్ సెరెమనీ ఫోటోలు.. చాహల్ గాళ్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా ?

  • Aug 08, 2020, 21:23 PM IST

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ యూట్యూబర్‌, డాక్టర్‌, కొరియోగ్రాఫర్‌ అయిన ధనశ్రీ వర్మను యుజ్వేంద్ర చాహల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. 

1 /7

ప్రముఖ యూట్యూబర్‌, డాక్టర్‌, కొరియోగ్రాఫర్‌ అయిన ధనశ్రీ వర్మను ( Dhanashree-Varma ) యుజ్వేంద్ర చాహల్ పెళ్లి చేసుకోబోతున్నాడు.  ( Image source: www.instagram.com/dhanashree9 )

2 /7

గతంలో తన గాళ్ ఫ్రెండ్ ధనశ్రీ వీడియోలను‌ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన చాహల్... ఆమెకు తాను ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో ఆ చర్య ద్వారా చెప్పకనే చెప్పేశాడు. 

3 /7

''మా కుటుంబాలతో కలిసి మేము ఓకే చెప్పాం'' అని తమ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చారు. చాహల్ తమ రోకా సెరెమనీల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. 

4 /7

గత కొన్ని రోజులుగా చాహల్, ధనశ్రీ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ రోకా కార్యక్రమం ఇవాళ జరిగింది.  

5 /7

ఇక చాహల్ కెరీర్ విషయానికొస్తే.. సెప్టెంబర్‌లో యూఏఈలో జరగనున్న ఐపీఎల్‌ 2020 టోర్నమెంట్ చాహల్ సిద్ధమవుతున్నాడు. 

6 /7

ఇక చాహల్ కెరీర్ విషయానికొస్తే.. సెప్టెంబర్‌లో యూఏఈలో జరగనున్న ఐపీఎల్‌ 2020 టోర్నమెంట్ చాహల్ సిద్ధమవుతున్నాడు. ఐపిఎల్ 2020 కోసం రెడీ అవుతున్న యుజ్వేంద్ర చాహల్

7 /7

కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మ డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.