Jupiter Transit In Pushya Nakshatra: పుష్య నక్షత్రంలోని గురు గ్రహం నాలువ పాదంలోకి వెళ్లడం కారణంగా ఈ కింది రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే, ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
Jupiter Nakshatra Gochar July 2026: జూలై 19 గురు గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు వస్తాయి. అంతేకాకుండా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు.
Jupiter transit effect: గురువు గ్రహం నక్షత్ర మార్పు వల్ల కొన్ని రాశులకు అనుకొని విధంగా ధనలాభంతో పాటు జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఈ క్రమంలో ఆరాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Jupiter Enters Pushya Nakshatra Effect On Zodiac Telugu: జూన్ 18వ తేదీన పుష్యమి నక్షత్రంలోకి గురుడు ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ఆర్థిక పరంగా దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయి. కోరుకున్న కోరికలు కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Adhik mass Jupiter and Saturn conjuction: అధిక మాసంలో శని, గురువు గ్రహాల కలయికను చాలా శక్తివంతమైందని చెప్తారు. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. కొన్ని గ్రహాలకు అనుకొని విధంగా ధనలాభంతో పాటు, జీవితంలో గొప్ప స్థానాలకు చేరుకుంటారు.
Jupiter Transit In Cancer Effect: అక్టోబర్ 31వ తేదీ వరకు గురుగ్రహం కర్కాటక రాశిలోనే సంచార దశలో ఉంటుంది. దీని కారణంగా ఆయా రాశుల వారిపై కూడా ఈ సమయంలో ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Jupiter Transit In Cancer 2026: దాదాపు 12 ఏళ్ల తర్వాత గురు గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది. అయితే, జూన్ నెల నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి విశేషమైన ధన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Jupiter Transit June 2: జూన్ 2న గురు గ్రహం ప్రభావంతో ఈ కింది రాశులవారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ సమయంలో బోలెడు ధన లాభాలు పొందుతారు.
Jupiter Transit In Pushya Nakshatra 2026 Effect: పుష్యమి నక్షత్రంలో గురు గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి ఊహించని ఆత్మవిశ్వాసాన్ని పెంచబోతోంది. అంతేకాకుండా భారీ మొత్తంలో సంపాదనలు సమకూర్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి.
Guru Gochar 2026 జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. దీని వలన కొన్ని రాశులకు శుభాశుభ ఫలితాలు అందుకుంటారు. తాజాగా దేవ గురువు బృహస్పతి గ్రహం జూన్ 2న కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను అందుకోబోతున్నారు. ఇంతకీ ఆ అదృష్ట రాశులేమిటో చూద్దాం.
Jupiter Transit In Punarvasu Nakshatra 2026: గురు గ్రహ ప్రభావంతో మే 14వ తేదీ నుంచి ఆర్థికంగా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఈ సమయంలో తప్పకుండా ఉపశమనం లభించబోతోంది. అంతేకాకుండా అనుకున్న పనుల్లో అద్భుతమైన లాభాలు పొందుతారు.
Hamsa Mahapurusha Rajayoga Effect On Zodiac: ఎంతో శక్తివంతమైన హంస మహా పురుష రాజయోగం ఏర్పడిపోతోంది. గురు గ్రహ ప్రభావంతో ఈ యోగం ఏర్పడడం కొన్ని రాశుల వారికి చాలా అదృష్టం.. ఆయా రాశలవారికి ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి..
Hamsa Mahapurusha Rajayoga Effect On Zodiac: హంస మహాపురుష రాజయోగం ప్రభావంతో ఈ కింది రాశులవారికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఆర్థికంగా అద్బుతమైన లాభాలు కలుగుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Graha Gochar 2026: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మే నెల ఈ సారి వెరీ వెరీ స్పెషల్. గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోవడం వలన కొన్ని రాశుల వారికీ అదృష్టం తీసుకురాబోతుంది. మే 13న బుధుడు వృషభ రాశిలో ప్రవేశించనుంది. ఇదే కుజ గ్రహం మే 10న మేష రాశిలో ప్రవేశించనుంది. అటు విలాస గ్రహం మే 14న మిథున రాశిలోకి ప్రవేశించనుంది. అటు గ్రహ రాజు మే 15న వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ గ్రహాల కదలిక 4 రాశులకు అదృష్ట తలుపు తెరవనుంది. ఆ అదృష్ట రాశిల గురించి తెలుసుకోండి..
Jupiter Transit In Punarvasu Nakshatra Effect On Zodiac: పునర్వాసు నక్షత్రం రెండవ పాదంలోకి గురుడు ప్రవేశిస్తాడు. దీని కారణంగా నాలుగు రాశుల వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వస్తున్న అనేక సమస్యలు తొలగిపోతాయి.
Jupiter Transit April 2026: గురు గ్రహం కదలికల కారణంగా ఏప్రిల్ నెల మధ్యస్థం నుంచి కొన్ని రాశుల వారికి జీవితంలో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ఆర్థికంగా ఎంతో మేలు జరగడమే కాకుండా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి రాబోతోంది.
Mahapurusha Rajayoga Effect On Zodiac 2026: మహాపురుష రాజయోగం ప్రభావంతో కొన్ని రాశులవారికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది. అనేక సమస్యలు పరిష్కారమవుతాయి.
Jupiter Direct in Gemini Effect On Zodiac: దేవ గురు బృహస్పతి మిధున రాశిలో సక్రమ మార్గంలోకి వచ్చాడు. అయితే, దీని కారణంగా ద్వాదశరాశిల వారిపై ఊహించిన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ సమయం స్వర్ణ యుగం కంటే చాలా బాగుండబోతోంది. అయితే, ఈ సమయంలో ఏ రాశుల వారికి ఎక్కువగా లాభాలు కలుగుతాయో తెలుసుకోండి.
Jupiter Transit 2026 Effect On Zodiac: మార్చి 11వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో బృహస్పతి గ్రహం ప్రత్యేకమైన కదలికలు జరగబోతోంది. చాలా రోజుల తర్వాత మిథున రాశిలో ఇది జరగబోతోంది. కాబట్టి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా మారబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందే రాశులేవో తెలుసుకోండి..
Jupiter Right Path Effect On Zodiac: మార్చి 11వ తేదీన బృహస్పతి మిథున రాశిలో సక్రమ మార్గంలోకి రాబోతోంది. చాలా ఏళ్ల తర్వాత ఇది జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఆర్థికంగా ఈ సమయంలో ఎంతో మేలు జరగబోతోంది.
Guru Gochar 2026: జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాలకు గురువుగా పిలువబడే బృహస్పతి.ఉన్న గ్రహాల్లో అత్యంత శుభ గ్రహంగా పరిగణించబడుతుంది. ఫిబ్రవరి 23 నుండి చంద్రుడు, కేతువు తప్ప, మిగిలిన గ్రహాలు గురువు అదుపుజ్ఞాల్లో ఉంటాయి. దీని కారణంగా కొన్ని రాశుల అదృష్టం మారబోతుంది. సంపదతో పాటు వర్షం కురవబోతుంది. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని గ్రహ గోచారం చెప్పబోతుంది. ఆ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం..
Jupiter Effect On Zodiac 2026: బృహస్పతి ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఈ కింది రాశులవారికి చాలా మేలు జరుగుతుంది. అనుకోకుండా ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. అలాగే జీవితంలో ఆనందం కూడా పొందుతారు.