Shocking Video: భయంకరమైన బ్లాక్ కోబ్రాను పట్టుకునేందుకు చిన్నారి ప్రయత్నం, అంతలో ఏమైందంటే

Shocking Video: ఇంటర్నెట్‌లో ఇప్పుడు అత్యంత భయం గొలిపే..ఒళ్లు జలదరించే వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే ఎవరైనా సరే..గజగజ వణకాల్సిందే. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోలో ఏముందో తెలుసా..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 30, 2022, 09:05 PM IST
Shocking Video: భయంకరమైన బ్లాక్ కోబ్రాను పట్టుకునేందుకు చిన్నారి ప్రయత్నం, అంతలో ఏమైందంటే

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నత ఈ వీడియో చూస్తే ఒళ్లు కంపించుకుపోతుంది. పై ప్రాణాలు పైనే ఎగిరిపోతాయి. ఓ చిన్నారి..అతి భయంకరమైన నల్లటి పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో ఏమైంది..

సోషల్ మీడియాలో ఇప్పుడొక వీడియో చాలా వైరల్ అవుతోంది. ఇది చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోవడం ఖాయం. అతి భయంకరమైన నల్లటి పామును పట్టుకునేందుకు ఓ చిన్నారి ప్రయత్నిస్తుంటుంది. చాలామంది పాములతో స్నేహంగా ఉంటారు కానీ కొన్ని పాములు చాలా డేంజరస్‌గా ఉంటాయి. అలాంటిదే ఈ వీడియో..చూస్తే ఎవరికైనా ఒళ్లు కంపిస్తుంది.

ఈ వీడియో ప్రారంభంలో ఓ చిన్నారి..అతి భయంకరమైన పాము కార్పెట్‌పై ఉండటం కన్పిస్తుంది. ఈ వీడియో చూస్తే ఈ ఇద్దరి మద్య స్నేహముందన్నట్టుగా ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మీరూ చూడండి మరి.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🐍SNAKE WORLD🐍 (@snake._.world)

ఈ భయంకరమైన పామును అదే పనిగా పట్టుకునేందుకు ఆ చిన్నారి ప్రయత్నిస్తుంటుంది. కానీ పాము ఆ చిన్నారిని దాడి చేయకపోవడం విశేషం. ఆ చిన్నారిని చూస్తే అంత భయంకరమైన పామంటే అస్సలు భయమే లేనట్టుగా ఉంది. చాలామంది ఈ వీడియో చూసి కామెంట్లు చేయకుండా నియంత్రించుకోలేకపోయారు. ఈ వీడియో సోషల్ మీడియా వేదికైన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ కాగానే..గంటల వ్యవధిలోనే వైరల్ అయిపోయింది. పెద్దఎత్తున షేర్ చేయడం, కామెంట్లు చేయడం జరుగుతోంది.

Also read: Man Kisses Lion: వీడు మామూలోడు కాదు.. పెద్ద సింహాన్నే ముద్దాడాడు.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News