Tiger Girl Viral Video: చిరుతను లాలించేందుకు దగ్గరకు వెళ్లిన చిన్నారి.. ఎంతగుండె ధైర్యం బాలికా నీకు!

Viral Video, Leopard very angry on Little Girl. ఒక చిన్న అమ్మాయి జూలో ఉన్న చిరుత వద్దకు వెళ్లి.. దాన్ని లాలించడానికి ప్రయత్నించడం మనం ఈ ఫొటోలో చూడవచ్చు.  

Written by - P Sampath Kumar | Last Updated : Nov 14, 2022, 06:20 PM IST
  • చిరుతను లాలించేందుకు దగ్గరకు వెళ్లిన చిన్నారి
  • ఎంతగుండె ధైర్యం బాలికా నీకు
  • గట్టిగా గర్జించిన చిరుత
Tiger Girl Viral Video: చిరుతను లాలించేందుకు దగ్గరకు వెళ్లిన చిన్నారి.. ఎంతగుండె ధైర్యం బాలికా నీకు!

Viral Video, Little Girl went close to touch a Big Leopard: అడవి జంతువులకు సంబంధించిన దృశ్యాలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. అందులో కొన్ని చాలా గగుర్పాటు కలిగించేవి మరియు షాకింగ్‌గా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి దృశ్యమే మీరు చూడొచ్చు. 

ఒక చిన్న అమ్మాయి జూలో ఉన్న చిరుత వద్దకు వెళ్లి.. దాన్ని లాలించడానికి ప్రయత్నించడం మనం ఈ ఫొటోలో చూడవచ్చు.

చిరుత తలపై చిన్నారి చేయి పెట్టిన వెంటనే.. అది ఒక్కసారిగా పక్కకు తిరుగుతుంది. దాంతో చిన్నారి చాలా భయపడుతుంది.

చిరుత మరియు చిన్నారికి సంబంధించిన వీడియో 'sumipatel42' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sumi Patel (@sumipatel42)

చిరుత మరియు చిన్నారికి సంబంధించిన అనేక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోస్, వీడియో చూసిన యూజర్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Also Read: కేకేఆర్‌కు భారీ షాక్‌.. ఐపీఎల్ 2023 నుంచి తప్పుకున్న హార్డ్‌ హిట్టర్‌! సాయంత్రం 5 గంటల వరకు గడువు 

Also Read: ఫేస్‌బుక్‌‌లో లవ్‌.. పెద్దలను ఒప్పించి పెళ్లాడిన భారత క్రికెటర్! ఆసక్తికరమైన ప్రేమ కథ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x