Tiger in Adilabad: తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజులుగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. శనివారం ఉట్నూరు మండలం వంకతుమ్మలో పశువులపై దాడి చేసిన పెద్ద పులి.. ఆదివారం లాల్ టెక్డి సమీపంలో తిరుగుతూ కనిపించింది.
Cheetah And Two Cubs Found At Shamshabad Airport Compund Wall: తెల్లవారుజామున ఎయిర్ పోర్టు సమీపంలోకి చిరుతపులులు రావడం కలకలం రేపింది. పులుల రాకతో ఎయిర్‌పోర్టు సైరన్ మోగింది.
Trending video today: ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వీధి కుక్క పెద్దపులిని కెలికి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
Viral video today: సోషల్ మీడియా వచ్చాక ప్రపంచం చిన్నదైపోయింది. ఎక్కడ ఏ మూల ఏం జరిగినా ఇట్టే వైరల్ అవుతోంది. తాజాగా పులి.. ఓ బుడ్డోడిపై తన దూకుడు చూపించింది. ఈ వీడియో ఇప్పుుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది.
Viral Video today: సోషల్ మీడియాలో ఈ మధ్య పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో పులి, పాము వంటి యానిమల్స్ వీడియోలే అధికంగా ఉంటున్నాయి. తాజాగా ఓ పులి జనావాసాల్లోకి వెళ్లి కూడా దాడి చేయకుండా నిద్రపోయిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.
Funny Viral Video: Dog bites Tiger's Ear in Zoo. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో ఓ కుక్క భారీ పులి చెవిని కోరికేసింది. పక్కనే ఓ పెద్ద సింహం ఈ ఘటనను చాలా ఎంజాయ్ చేసింది.
Tiger Viral Videos : టైగర్ వీడియోను పోస్ట్ చేస్తూనే సుశాంత నంద ఓ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. అభివృద్ధితో వణ్యప్రాణుల పరిస్థితి ఎలా తయారైందో చూడండి అంటూ సుశాంత నంద చేసిన వ్యాఖ్యలపై భారీ సంఖ్యలో నెటిజెన్స్ స్పందిస్తూ తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో వ్యక్తపరిచారు.
Leopard Attacks on Vehicle in Assam: జోరట్లో ఫెన్సింగ్‌పై నుంచి దూకిన ఒక చిరుత పులి.. రోడ్డుపై నుంచి వెళ్తున్న ఒక వాహనంపైకి దూకింది. ఊహించని పరిణామానికి షాకైన వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో మీరే చూడండి.
Tiger scare in Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో పులి కలకలం ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లోని వారిని హడలెత్తిస్తోంది. కాగజ్ నగర్ పరిసరాల్లోని గ్రామాల్లో కొద్ది రోజులుగా ఓ పులి సంచరిస్తోంది. ఇప్పటికే ఓ రైతు పులి పంజాకు బలి అవడంతో అక్కడి చుట్టుపక్కల గ్రామాల వారు ఇంట్లోంచి బయటికి వెళ్లాలంటే హడలిపోతున్నారు.
Viral Video, Leopard very angry on Little Girl. ఒక చిన్న అమ్మాయి జూలో ఉన్న చిరుత వద్దకు వెళ్లి.. దాన్ని లాలించడానికి ప్రయత్నించడం మనం ఈ ఫొటోలో చూడవచ్చు.
Tigers in the Sunderbans Tiger Reserve: సుందర్బాన్స్ టైగర్ రిజర్వ్‌లో రెండు రాయల్ బెంగాల్ టైగర్ల మధ్య యుద్ధం హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే
Nallamalla forest : నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏరియాలో పులుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 21 పులులు ఉన్నట్టు తెలుస్తోంది. 12 నుంచి 21 వరకు పెరిగాయని సమాచారం.
Tiger Killed: మహారాష్ట్రలో 10 నెలల్లో 13 మందిని చంపి వణుకు పుట్టించిన పులిని ఎట్టకేలకు పట్టుకున్నారు. గడ్చిరోలి, చంద్రాపుర్ జిల్లాల్లో ఈ పులి డిసెంబరు నుంచి సంచరిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది. సీటీ-1గా పేరు పెట్టిన ఈ వ్యాఘ్రాన్ని ఎలాగైనా పట్టుకోవడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే గురువారం వాడ్సా అటవీప్రాంతంలో దాని ఆచూకీని గుర్తించి మత్తుమందు ఇచ్చి పట్టుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
Bihar Man eater tiger: బీహార్‌లోని చంపారన్ జిల్లాలో మనుషుల రక్తానికి రుచి మరిగిన పెద్దపులిని ఎట్టకేలకు అధికారులు మట్టుబెట్టారు. పది మందిని పొట్టనబెట్టుకున్న ఈ పెద్ద పులిని షార్ప్ షూటర్లు కాల్చి చంపారు.
Viral Video: Dog bites Big Tiger's Ear. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో ఓ కుక్క భారీ పులి చెవిని కోరికేసింది. పక్కనే ఓ పెద్ద సింహం కూడా ఉండడం విశేషం.
Tiger: విజయనగరం జిల్లాలో పెద్ద పులి కలకలం రేపింది. మెరకముడిదాం మండలం శాతాంవలసలో పెద్దపులి సంచారంతో గ్రామస్తులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. గురువారం రాత్రి మేకల మందపై పెద్దపులి విరుచుకుపడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.