Viral Video : Boy gives funny answer to reporter, that answer will make you laugh, Watch the video : దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల్లో (five states) ఎన్నికలు జరగనున్న విషయ తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ కూడా ఆ రాష్ట్రాల్లో ఉంది. అయితే యూపీ ఎన్నికలపై (UP elections) ఇప్పుడు దేశమంతటా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు అక్కడ జరిగే ప్రతి విషయంపై దేశమంతటా ఉత్కంఠ నెలకొంది. యూపీలో (UP) ఇప్పటికే ప్రచార హోరు సాగుతోంది. మీడియా (Media) కూడా జనాల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టే పనిలో పడింది.
ఈ క్రమంలో ఒక న్యూస్ రిపోర్టర్.. (News Reporter) ఒక పిల్లవాడి మధ్య జరిగిన ఫన్నీ డిస్కషన్ (Funny discussion) ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఒక ఛానల్ రిపోర్టర్ (Reporter) ఒక పిల్లవాడిని నువ్వు పెద్దయ్యాక ఏం అవుతావని ప్రశ్నించారు. దానికి ఆ పిల్లవాడు ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది. చదువుకోకపోతే ఏమవుతాము? ఏం అవ్వమంటూ సమాధానం ఇచ్చాడు. అలాగే పెద్దయ్యాక పని చేస్తాను.. ఒక ఇళ్లు (House) కట్టుకుంటాను... తింటాను.. తాగుతాను, ఇక పెళ్లి కూడా చేసుకుంటా భార్య (Wife) కూడా వస్తుంది అని ఆ పిల్లాడు ఆన్సర్ ఇచ్చారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలు (Children) కూడా పుడతారు అంటూ సమాధానమిచ్చాడు ఆ బుడతడు.
Also Read : Viral Video: సముద్రంలో జారిపడిన మహిళ.. ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు
ఇక ఇప్పుడు ఈ ఫన్నీ వీడియో (Funny video) సోషల్ మీడియాలో (Social media) తెగ వైరల్ (Viral) అవుతోంది. ఈ చిన్నోడు ఇచ్చిన సమాధానాలకు నెటిజెన్స్ అంతా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Python Viral Video: భారీ కొండచిలువను భుజాలపై మోసుకెళ్లాడు...ఇంటర్నెట్‌ను షేక్ చేశాడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook