Astrology: మార్చి నెలలో కీలక గ్రహ మార్పు.. ఈ రాశుల వారికీ రాజయోగం.. డబ్బే డబ్బే..

Astrology: గ్రహాలు ఎప్పటికపుడు ఒక రాశి నుంచి మరోక రాశిలోకి మారుతూ ఉంటాయి. వీటి వల్ల కొన్ని రాశుల వారికీ అద్భుత యోగాలు కలగబోతున్నాయి. మార్చి నెలలో 5 గ్రహలు తమ కదలికలను మార్చబోతున్నాయి. ఈ కారణంగా మార్చి నెల కొన్ని రాశుల వారికీ అద్భుతంగా ఉండబోతున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 29, 2024, 10:43 AM IST
Astrology: మార్చి నెలలో కీలక గ్రహ మార్పు.. ఈ రాశుల వారికీ రాజయోగం.. డబ్బే డబ్బే..

Astrology: ఈ యేడాది మార్చి నెల కొన్ని రాశుల వారికీ ప్రత్యేకంగా ఉండబోతుంది. ఈ నెలలో ఐదు గ్రహాలు తమ స్థానాలను మార్చుకోబోతున్నాయి. మార్చిలో బుధుడు మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడు మార్చి 12న కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత కుజుడు మార్చి 15న కుజుడు కుంభంలోకి ప్రవేశిస్తాడు. ఆతర్వాత కొన్ని రోజుల తర్వాత సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. మార్చి 31న శుక్రుడు మీనంలోకి ప్రవేశించనున్నాడు. 5 గ్రహాల తమ స్థానాన్ని మార్చుకోవడం వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించనున్నాయి. మార్చి నెలలో గ్రహాల సంచారం వల్ల ఏ రాశులవారు ధనవంతులు కాబోతున్నారో తెలుసుకుందాం..

బుధాదిత్య యోగం..
మార్చి నెలలో గ్రహ సంయోగాలతో శుభ యోగాలు ఏర్పడతాయి. బుధుడితో రాహు సంచారం.. అదే సమయంలో శుక్రుడి కదలికలో మార్పు కారణంగా శని మరియు శుక్రులు కలయిక ఏర్పడుతోంది. సూర్యుడు తన రాశి మారిన వెంటనే మీ రాశిలోకి బుధ గ్రహంతో కలిసి అద్భుత యోగాన్ని ఇవ్వబోతున్నాడు. దీని వల్ల బుధాదిత్య రాజయోగం ప్రాప్తించనుంది.

గ్రహాల కలయికల వల్ల మేషం, కర్కాటకం, కన్య, వృషభ రాశి వారికి అనుకోని లాభాలు..  
మేషం, కర్కాటకం, కన్య, వృషభ రాశుల వారికీ మార్చి నెల ఎంతో ప్రత్యేకమైనది. శని దేవుడితో పాటు శుక్రుడు, కుజుడు, సూర్య, మరియు బుధ గ్రహాల కలయికల ఈ రాశుల వారికీ లాభాలను కలిగిస్తాయి. ఈ నెలలో ఈ రాశుల వారి ఆర్ధిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకోని డబ్బులు చేతికి అందుతాయి. కెరీర్‌లో ప్రమోషన్‌కు అవకాశాలున్నాయి. ఫ్యామిలీ లైఫ్ సాఫీగా సాగిపోతుంది. విదేశీ ప్రయాణాలు కూడా సాధ్యమే అని చెప్పాలి

Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Also Read: FD Interest Rates: ఎఫ్‌డీలపై అత్యధికంగా 9.50 శాతం వరకూ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News