Mercury Rise 2024: బుధుడు కదలికతో ఈ రోజు నుంచి ఊహించని డబ్బు పొందబోయే రాశులు వీరే..

Lucky Rashi From Today: జూన్ 25న మిథున రాశిలో బుధుడు కదలిక జరపబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఎక్కువగా లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 25, 2024, 08:51 AM IST
Mercury Rise 2024: బుధుడు కదలికతో ఈ రోజు నుంచి ఊహించని డబ్బు పొందబోయే రాశులు వీరే..

Lucky Rashi From Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడిని మేధస్సు వ్యాపారం మాటలకు సూచికగా పరిగణిస్తారు. కాబట్టి ఈ గ్రహం సంచారం చేసినప్పుడల్లా జాతకంలో శుభ స్థానంలో ఉన్న వ్యక్తులకు ఆర్థిక, వృత్తి పరమైన మార్పులు జరుగుతాయి. ఇదిలా ఉంటే జూన్ 25వ తేదీన బుధుడు మిధున రాశిలో కదలికలు జరుపుకుంటున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహం సుభ స్థానంలో ఉన్న మూడు రాశుల వారికి ఆర్థికమైన ప్రయోజనాలు లభించడమే కాకుండా, ఆదాయంలో కూడా అనేక మార్పులు వస్తాయి అలాగే పూర్తిగా పాత సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే ఈ సమయంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఎక్కువగా లాభాలు పొందబోయే రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి. 

వృషభ రాశి: 
బుధుడు మిథున రాశిలో కదలికలు చేయడం వల్ల వృషభ రాశి వారికి గోల్డెన్ డేస్ ప్రారంభమవుతాయి. ముఖ్యంగా వీరికి జీవితంలో సానుకూలత పెరిగి అన్ని పనుల్లో సులభంగా విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా ఎప్పటినుంచో వస్తున్న పాత సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయే ఛాన్స్ ఉంది. అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి. దీంతోపాటు వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే పనితీరులో మార్పులు రావడం కారణంగా మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి పురోగతి కూడా లభిస్తుంది. ఉద్యోగాలు లేని వారికి మంచి కంపెనీల నుంచి ఆఫర్స్‌ కూడా పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి భారీ ఆదాయవనరులు కూడా లభిస్తాయి. దీంతో వీరికి సులభంగా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా పెరిగే ఛాన్స్‌ ఉంది. 

సింహ రాశి:
సింహ రాశివారికి కూడా బుధుడు కదలికలు జరపడం వల్ల మిశ్రమ లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో కొందరి వ్యక్తులకు విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు వీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గోల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. దీంతో పాటు ముఖ్యమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అలాగే వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి పురోగతి కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యులు నుంచి మంచి సపోర్ట్‌ లభించి బంధాలు కూడా మెరుగుపడతాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

మకర రాశి:
బుధుడి కదలికల ప్రభావం మకర రాశివారిపై కూడా పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి ఆందోళన నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అలాగే ఎలాంటి పనులైనా ఈ సమయంలో పూర్తవుతాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో చాలా వరకు పరోగతి లభిస్తుంది. అంతేకాకుండా వీరికి కొత్త అవకాశాలు లభించడమే కాకుండా జీతాలు కూడా పెరిగే ఛాన్స్‌ ఉంది. అలాగే కొంతమంది విదేశాలకు కూడా వెళ్లే ఛాన్స్‌ ఉంది. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయోచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యులు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ప్రేమ జీవితం కూడా చాలా బాగుటుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News