Grah Rashi Parivartan 2022 December: సూర్య గ్రహం త్వరలోనే గ్రహ సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ క్రమంలో సూర్య గ్రహం తన స్థానాన్ని మార్చుకుని ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే ఈ సంచారం వల్ల 12 రాశుల వారిపై తీవ్ర ప్రభావవం పడబోతోంది. ఈ సూర్య రాశి సంచారం వల్ల కొన్ని రాశుల వారు తీవ్ర సమస్య బారిన పడితే మరి కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సచారం 16 డిసెంబర్ 2022 తేదిన జరగబోతోంది. దీని వల్ల ఏయే రాశులవారు ఎలాంటి ప్రభావం ఉండబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారిపై తీవ్ర ప్రభావం:
మేష రాశి:
సూర్య గ్రహం సంచారం వల్ల మేష రాశివారికి మంచి ప్రయోజనాలే కలుగబోతున్నాయి. విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునేవారికి ఇది మంచి సమయంగా చెప్పొచ్చు. అంతేకాకుండా వివాహాల కోసం ఎదురు చూస్తున్నవారు.. ఈ క్రమంలో తప్పకుండా వివాహా బలం లభిస్తుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారి ఈ క్రమంలో ఉపశమనం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
వీరికే డబ్బే డబ్బు:
ఈ రాశివారి సూర్య గ్రహం నాల్గవ స్థానంలో అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ క్రమంలో మేష రాశి వారికి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి. కాబట్టి సంచార క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలకు ఎలాంటి కోరత ఉండదని నిపుణులు చెబుతున్నారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి సూర్య గ్రహం ఆరవ స్థానంలో ఉంటాడు. దీని వల్ల ఈ రాశి వారు అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా వీరు ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఈ క్రమంలో తప్పకుండా డబ్బు విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి ఫలితాలను పొందుతారు.
Also Read : ఆ సినిమాపై పెట్టుబడి పెట్టడానికి ఏ నిర్మాత ముందుకు రాడు.. కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook