Add Zee Business As A Preferred Source
App

Jupiter Transit 2024: ఈ రోజు నుంచి ఆగస్టు 20 వరకు విపరీతమైన లాభాలు పొందబోయే రాశుల వారు వీరే..

Jupiter Transit In Rohini Nakshatra 2024: బృహస్పతి గ్రహం నక్షత్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఈ రోజు నుంచి శుభ సమయాలు ప్రారంభమవుతాయి. అలాగే జీవితానికి సంబంధించిన విషయాల్లో మార్పులు కూడా వస్తాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారు ఎక్కువగా లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకోండి.
Jupiter Transit 2024: ఈ రోజు నుంచి ఆగస్టు 20 వరకు విపరీతమైన లాభాలు పొందబోయే రాశుల వారు వీరే..
Image Credit: source file- zee telugu news

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..