Mercury Transit 2024: రేపే చిత్ర నక్షత్రంలోకి బుధుడు.. ఈ 3 రాశులవారికి ఊహించని డబ్బు.. సమాజంలో గౌరవం!

Mercury Transit Into Chitra Nakshatra: సెప్టెంబర్ 13 చిత్ర నక్షత్రంలోకి బుధుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశువారికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ కూడా కలుగుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 12, 2024, 11:19 AM IST
Mercury Transit 2024: రేపే చిత్ర నక్షత్రంలోకి బుధుడు.. ఈ 3 రాశులవారికి ఊహించని డబ్బు.. సమాజంలో గౌరవం!

Mercury Transit Into Chitra Nakshatra: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. శుక్రుడిని సంపద, శ్రేయస్సు, ఆనందం, శాంతితో పాటు శ్రేయస్సు సూచికగా భావిస్తారు. కాబట్టి ఈ గ్రహం సంచారం చేసిన ప్రతి సారి అన్ని రాశులపై అశుభ, శుభ ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ గ్రహం సంచారం చేస్తే కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం సెప్టెంబర్ 13వ తేదిన తెల్లవారుజామున 3 గంటలకు శుక్రగ్రహం చిత్ర నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా మూడు రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు నక్షత్ర సంచారం చేయడం వల్ల ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మిథున రాశి:
మిథున రాశి వారికి శుక్రుడు చిత్ర నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి సెప్టెంబర్‌ 13 నుంచి ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు జీవితంలో అనేక మార్పులు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే ఆరోగ్య సంబంధింత సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. 

కర్కాటక రాశి:
శుక్రుడి నక్షత్ర సంచారం కర్కాకట రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు వీరికి వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా ఎంతో సులభంగా పరిష్కారమవుతాయి. దీంతో పాటు జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది. అలాగే మానసిక జీవితం కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఇంట్లో ఆనందమైన జీవితాన్ని కూడా గడుపుతారు. అలాగే కుటుంబ సభ్యుల నుంచి సుభవార్తలు వింటారు. దీంతో పాటు ఆరోగ్య సంబంధింత సమస్యలు కూడా దూరమవుతాయి. వివాహాలు కానీ వారికి పెళ్లిలు కూడా జరుగుతాయి.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

తులారాశి:
సెప్టెంబర్ 13 తేది నుంచి తులారాశివారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఊహించని ప్రయోజనాలతో పాటు ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకకుండా ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే వీరికి జీతాలు కూడా పెరుగుతాయి. దీని కారణంగా సంపాదనలో మార్పులు వస్తాయి. తులారాశి వారు కుటుంబ సభ్యలతో కలిసి విహార యాత్రలకు కూడా వెళ్తారు. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News