Mercury Transit On September 7: సెప్టెంబర్ 7న బుధుడు రాశి సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో బోలెడు ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ నరసింహమూర్తి తెలుపుతున్నారు. ముఖ్యంగా కోరుకున్న కోరికను నెరవేరడమే కాకుండా అనేక రకాల ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయని ఆయన అంటున్నారు.. అయితే, ఈ సమయంలో ఏ రాశుల వారికి ఎక్కువగా మేలు జరుగుతుందో తెలుసుకోండి..
Mercury Transit Effect On Zodiac: ఆగస్టు 8వ తేదిన పుష్య నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల ఈ కింది రాశులవారికి అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయ. ఆర్థికంగా కూడా ఎంతో మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయం గోల్డెన్ పీరియడ్‌గా కూడా మారుతుంది.
Mercury Transit In August: ఆగస్టు 9వ తేదీ బుధుడు ఉత్తర దిశగా సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా ఈ కింది రాశులవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
Mercury Transit Effect 2026: బుధ గ్రహం ప్రభావంతో ఆగస్టు 9వ తేది నుంచి ఈ కింది రాశులవారి జీవితాల్లో అనేక మార్పులు రాబోతున్నాయి. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే అనుకుంటున్న పనుల్లో విజయాలు సాధిస్తారు.
Bhadra Raja Yoga Benefits: ఎంతో శక్తివంతమైన భద్ర రాజయోగం ఈ వారం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా ధన లాభాలు కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి.
Mercury Transit In Pushya Nakshatra: పుష్య నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడం వల్ల ఈ కింది రాశులవారికి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే అనుకున్న పనుల్లో అద్బుతమైన విజయాలు సాధిస్తారు.
Mercury Transit Effect: బుధ గ్రహం సక్రమ మార్గంలోకి రావడం వల్ల ఈ కింది రాశులవారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి ఆర్థిక ధన లాభాలు కూడా కలుగుతాయి. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
Mercury Transit In Cancer: కర్కాటక రాశిలోకి బుధుడి సంచారం కారణంగా ఈ కింది రాశులవారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.
Mercury Margi In Gemini 2026: జూలై 24న బుధుడు సక్రమార్గంలోకి ప్రవేశించడం వల్ల ఈ కింది 4 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
Mercury Transit Until July 23: జూలై 23వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి బుధుడి అశుభ ప్రభావం పడుతుంది. ఈ సమయంలో వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నో రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Budha Vakra Gochar 2026: నవ గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ కొన్ని రాశుల వారికీ శుభా శుభా ఫలితాలను ఇస్తాయి. బుధుడు త్వరలో తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. అది వక్రదిశలో తిరగనున్నాడు. బుధుడి వక్ర గోచారం దాదాపు 25 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సంచారం కొన్ని రాశుల వారికి డబ్బుతో పాటు ఉన్న శ్రేయస్సును తీసుకురాబోతున్నట్టు గ్రహగతులు చెబుతున్నాయి.
Shukra Gochar 2026: శుక్రుడు త్వరలో మిథునం నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా, కొన్ని రాశుల వారికి అన్ని రకాల శుభాలు జరగనున్నాయి. గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా ప్రవేశించడం వలన కొన్ని రాశులకు అనుకోని లాభాలను కలగనున్నాయి. ఇంతకీ శుక్రుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం వలన ఏయే రాశులకు అనుకూలంగా ఉండబోతుందో మీరు ఓ లుక్కేయండి..
Budha Gochar 2026 Effect On Zodiac: జూన్ 11వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో బుధుడు పునర్వాసు నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ నక్షత్రాన్ని గురుడి నక్షత్రంగా పరిగణిస్తారు. అయితే, ఇందులోకి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని ధన లాభాలు కలగబోతున్నాయి.
Shukra Gochar Effect 2026: నవ గ్రహాల్లో శుక్రుడికి మంచి స్థానం ఉంది. జాతకంలో శుక్రుడి స్థితి ఆధారంగా భౌతిక సుఖాలు, విలాసాలు, సంపదలు మనిషులకు దక్కుతాయి. ఓ రకంగా రాక్షస గురువైన శుక్రుడు విలాసాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన జాతకంలో మంచి స్థితిలో కొనసాగితే .. ఇక జీవితంలో వెనుదిరిగి చూడాల్సిన పనే ఉండదు. శుక్రుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ రాశి మార్పు వల్ల కొన్న రాశుల వారి జీవితాల్లో అనేక శుభపరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.
Shukra Gochar 2026: శుక్రుడు ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 8వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. కర్కాటక రాశిలో శని సంచారం కొన్ని రాశులపై అశుభ ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయి. శుక్ర గ్రహ సంచారం సమయంలో ఏ రాశుల వారు అప్రమత్తంగా మెలగాలో చూద్దాం..
Bhadra Rajyoga Effect On Zodiac: ఎంతో శక్తివంతమైన బుధుడి ప్రభావంతో ఏర్పడే రాజయోగంతో కొన్ని రాశుల వారికి జీవితంలో అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా మేలు జరగడమే కాకుండా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.
Budha Gocharam Effect: నవగ్రహాల్లో బుధుడిని గ్రహాల యువరాజుగా పరిగణిస్తారు. బుధుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారి జీవితాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. బుధుని శుభ ప్రభావం కొన్ని రాశుల వారికి అదృష్టం తీసుకురాబోతున్నట్టు గ్రహ గతులు చెబుతున్నాయి.
Mercury Transit 2026: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం మే 13న బుధ గ్రహం ఉత్తర దిక్కున ప్రయాణం చేయబోతుంది. దీనిని కుబేరుడి ఆస్థానం అని పిలుస్తారు. వైదిక జ్యోతిష్య ప్రకారం, ఈ గ్రహం దిశ మార్చుకోవడంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా లాభం కలగబోతుంది. అంతేకాదు విజయం వరించే అవకాశాలున్నాయి.
Mercury Transit Into Bharani Nakshatra 2026: మే 17వ తేదీన బుధుడు భరణి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఈ క్రింది రాశుల వారికి ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. కోరుకున్న కోరికలు కూడా ఎంతో సులభంగా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక సమస్యలనుంచి విముక్తి లభిస్తుంది..
Mercury Transit Effect: బుధుడు ఈరోజు మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడింది. ముఖ్యంగా ఆయా రాశుల వారికి ఆకస్మిక సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా కాస్త నష్టపోవచ్చు.
Lakshmi Narayana Rajayoga Effect: ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగంతో మే చివరి నెల నుంచి అద్భుతమైన లాభాలు కలగబోతున్నాయి. కొన్ని రాశుల వారి ఈ సమయంలో అదృష్టవంతులు అవ్వడమే కాకుండా.. వ్యాపార రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారు. అనుకుంటున్న పనుల్లో ఊహించని సక్సెస్ కూడా ఉంటుంది.
Budhaditya Rajayoga Effect On Zodiac: ఏప్రిల్ చివరి వారంలో మే నెల చివరి వారం నుంచి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. అనేక సమస్యలు కూడా పూర్తిగా దూరమవుతాయి.