Rasi Phalalu: నేటి రాశి ఫలాలు..ఈ రాశులవారికి లాభాలతో పాటు నష్టాలు!

Rasi Phalalu Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గురువారం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. దీంతో కొన్ని రాశులవారికి ఊహించని ప్రయోజనాలు కలిగితే..మరికొన్ని రాశులవారికి తీవ్ర నష్టాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 21, 2024, 06:18 PM IST
Rasi Phalalu: నేటి రాశి ఫలాలు..ఈ రాశులవారికి లాభాలతో పాటు నష్టాలు!

 

Rasi Phalalu Today In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 23 గురువారం ఎంతో శుభప్రదమైంది. ఎందుకంటే ఈ రోజు గ్రహాల స్థానాలు కొన్ని రాశులవారికి చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే శాస్త్రం ప్రకారం గ్రహ స్థానాలు అనుకూలంగా ఉంటే వ్యక్తిగత జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మనస్సు కూడా చాలా సానుకూలమైన ఆలోచనలను నిండి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ఫిబ్రవరి 22వ తేది ఏయే రాశులవారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.     

మేష రాశి:
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. 
కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మంచిది. 
ఆర్థిక లాభాలు పొందుతారు. 
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

వృషభ రాశి:
ఈ రోజు మీకు కొంచెం ఒత్తిడి ఉండవచ్చు. 
ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. 
ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. 
ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

మిథున రాశి:
ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. 
కొత్త స్నేహితులను పొంది..వారి నుంచి కూడా లాభాలు పొందుతారు. 
ఆర్థిక లాభాలు పొందుతారు. మనస్సు కూడా చాలా ప్రశాంతంగా మారుతుంది. 
ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు.
ఆర్థిక సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. 

కర్కాటక రాశి:
ఈ రోజు మీకు కొంచెం ఇబ్బందులు ఎదురవచ్చు. 
ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. 
ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. 
ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

సింహ రాశి:
ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. 
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. 
ఆర్థిక లాభాలు పొందడమే కాకుండా సంపాదనలో మార్పులు వస్తాయి. 
ఉద్యోగంలో పురోగతి సాధించి మంచి పేరు పొందుతారు.

కన్యా రాశి:
ఈ రోజు మీకు కొంచెం ఒత్తిడి ఉండవచ్చు. 
ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. దీంతో పాటు తల్లిదండ్రులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
ఖర్చులు అధికంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. 
ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది.

తుల రాశి:
ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.  
కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మంచిది. 
ఆర్థిక లాభాలు పొందుతారు. దీంతో పాటు వృత్తి పరంగా కూడా ఆదాయం పొందుతారు. 
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎంతో ఆనందంగా ఉంటారు. 

వృశ్చిక రాశి:
ఈ రోజు మీకు కొంచెం ఇబ్బందులు ఎదురవచ్చు. 
ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అతిగా ఖర్చులు పెట్టడం కూడా మానుకోవాల్సి ఉంటుంది.  
ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. 
ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. లేకపోతే సమస్యలు కూడా వస్తాయి. 

ధనస్సు రాశి:
ఈ రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు వీరు అనేక లాభాలు పొందుతారు.
ఎలాంటి పనులు చేసి సులభంగా విజయాలు సాధిస్తారు.
ఉద్యోగాలు చేసేవారు కూడా లాభాలు పొందుతారు.
అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

మకర రాశి:
ఈ రోజు కూడా మకర రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ముఖ్యంగా పనులపై ఆసక్తి పెరుగుతుంది. దీని కారణంగా లాభాలు పొందుతారు.
అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
ఆర్థిక పరిస్థితుల నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది.
ఖర్చులను అదుపులో ఉంచుకోండి.

కుంభ రాశి:
కుంభ రాశివారు ఈ రోజు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.
ఈ సమయంలో పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే ఛాన్స్‌ కూడా ఉంది.
ఆరోగ్యం పట్ట పలు రకాల జాగ్రత్తలు పాటించాలి.
ఒత్తిడి విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
డబ్బుల విషయంలో కూడా పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. 

మీన రాశి:
ఈ రోజు మీన రాశివారు ఎంతో ఆనందంగా ఉంటారు. అలాగే మానసిక ఒత్తడి కూడా తగ్గుతుంది.
తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. 
కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా ఉంటారు. 
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి కొంత ఉపశమనం కలుగుతుంది. 

(నోట్‌: మేము అందించిన పై సమాచారం  నమ్మకం, వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఈ స్టోరీకి ఎలాంటి సంబంధం లేదు.)

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News