Anchor Suma Kanakala Controversy: స్టార్ యాంకర్ సుమ కనకాల చిక్కుల్లో పడ్డారు. ఆమె అడ్వర్టైజ్ చేసిన కంపెనీ బోర్డు తిప్పేయడంతో ఆ సంస్థలో ప్లాట్లు కొన్న వారంతా సుమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Anchor Suma Kanakala Involves Controversy With Real Estate Company: తెలుగులో స్టార్ యాంకర్‌గా ఉన్న సుమ కనకాల మెడకు సరికొత్త వివాదం చుట్టుకుంది. ఆమెను నమ్మి రూ.లక్షల్లో మోసపోయామని బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని సుమను డిమాండ్ చేస్తున్నారు.
Offshore based Online Gaming Apps: క్రికెట్ సీజన్ వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రియులంతా టీవీలకు అతుక్కుపోతుంటారు. మొన్నామధ్య వరకు ఐపీఎల్ సీజన్, ఆ తర్వాత ఆసియా కప్ వెనువెంటనే వినోదాన్ని పంచిపెట్టాయి. ఆసియా కప్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ 2022 సంబరం క్రికెట్ ప్రియులు మరోసారి గంటల తరబడి టీవీలకు అతుక్కుపోయేలా చేసింది.
కేంద్ర ప్రభుత్వం సోమవారం దేశంలో ఉన్న అన్ని టీవీ చానళ్లకు కండోమ్ ప్రకటనలు ప్రసారం చేయవద్దంటూ కఠిన ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు అన్ని టీవీ చానళ్లకు కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు పంపింది. ముఖ్యంగా పిల్లల మీద ప్రభావం, ఆనారోగ్య పద్ధతులు సృష్టించగలవంటూ అందులో పేర్కొంది.
కొన్ని చానళ్లు పదే పదే కండోమ్ ప్రకటనలను ప్రసారం చేస్తున్నాయి. ఇవి ముఖ్యంగా పిల్లలకు అభ్యంతరకరంగా ఉన్నాయి. కనుక ప్రసారం చేయవద్దు. లేకపోతే కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రూల్స్, 1994 చట్టాన్ని ప్రయాగించాల్సి వస్తుందని హెచ్చరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.