Interesting Facts About Albert Einstein: ఆల్బర్ట్ ఐన్ స్టీన్ మేధావి మాత్రమే కాదు ఈయనొక్కడే వేలమంది సైంటిస్టులకు సమానం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 20వ శతాబ్దపు గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వంటి ఆవిష్కరణలు భౌతిక శాస్త్రాన్ని మార్చివేశాయి. ఐన్ స్టీన్ మేధసును చూసి చాలా మంది సైంటిస్టులకు ఎన్నో ప్రశ్నలు కలిగేవి. ఎవరికి అర్థం కానీ చిక్కు ప్రశ్నలను కూడా ఎంతో సునాయాసంగా జవాబులు చెప్పేవారు. ఈ విషయంపైన ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఆలోచించి ఆయన మరణించిన తర్వాత ఎవరు కూడా తన శరీర అవయవాల మీద ఎటువంటి పరిశోధన చేయకూడదని అనుకున్నాడు. అందుకని తను మరణించిన తర్వాత తన శరీరాన్ని నిప్పుల్లో కాల్ చేయమని
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.