Amaravati Capital News: ఏపీ మూడు రాజధానుల విషయంలో హైకోర్టును ఇచ్చిన తీర్పుపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. రాజధాని ఎంపిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి బాధ్యత ఉందని ఆమె మీడియాకు వెల్లడించారు.
ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు మాజీ సీఎం చంద్రబాబు, ఆయన పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని Botsa Satyanarayana విమర్శించారు. ఫ్లాప్ అయిన సినిమాకు వంద రోజుల ఫంక్షన్, సక్సెట్ మీట్ ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు, టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో ఇక కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఆర్డీఏ రద్దుతో పాటు పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ( Governor ) ఆమోదముద్ర వేయడంతో వేగంగా పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పుడిక సీఆర్డీఏ స్థానంలో ఏఎంఆర్డీఏ ఏర్పాటైంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మరో అడుగు ముందుకు పడింది. రాజధాని మార్పు అంశాన్ని తేల్చేందుకు నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ .. BCG తుది నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.