BJP MEETING: సికంద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది తెలంగాణ బీజేపీ. ఈ సభకు 10 లక్షల మందిని సమీకరిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోడీ సభకు వస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది
TRS VS BJP: తెలంగాణ రాజధాని హైదరాబాద్ శనివారం రెండు మెగా ఈవెంట్లకు వేదికైంది. బేగంపేట ఎయిర్ పోర్టులో రాజకీయంగా ఆసక్తికర ఘటనలు జరిగాయి.బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చి యశ్వంత్ సిన్హాకు స్వయంగా స్వాగతం పలికారు సీఎం కేసీఆర్. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.
Flexi War: హైదరాబాద్ ఫ్లెక్సీలతో నిండిపోయింది. నగరంలో ఎటు చూసిన పార్టీల జెండాలు, హోర్డింగులు, ఫ్లైక్సీలు, బ్యానర్లే దర్శనమిస్తున్నాయి.బ్యానర్లు, ఫ్లెక్సీల విషయంలో పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
Telangana Politics : మహారాష్ట్రలో కొన్ని రోజులుగా జరిగిన రాజకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపాయి. ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ జరిగింది.ఇటీవల కాలంలో తెలంగాణపై ఫోకస్ చేసింది బీజేపీ. దీంతో తెలంగాణలోనూ మహారాష్ట్ర తరహా పరిణామాలు జరుగుతాయా అన్న చర్చ మొదలైంది
TRS VS BJP: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అన్ని పార్టీలు దూకుడు పెంచడంతో గతంలో ఎప్పుడు లేనంతగా రాజకీయ వేడి కనిపిస్తోంది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహిస్తోంది. బీజేపీకి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ
PM MODI Hyderabad Tour: జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజులు హైదరాబాద్ లో ఉండనున్నారు. జూలై 2న హైదరాబాద్ చేరుకునే మోడీ.. జూలై 4న తిరిగి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ కు సంబంధించి మినిట్ టు మినిట్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.