Kishan Reddy Offer Prayers At Tirumala And Welcomes TTD Decisions: తిరుమల పవిత్రత కాపాడేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతు పలుకుతూనే ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారి దర్శనాలు కూడా రద్దు చేయాలని వ్యాఖ్యానించారు.
Baratiya Janata Party: తెలంగాణలో బీజేపీ కొత్త చీఫ్ పదవిపై సస్పెన్స్‌కు తెరపడబోతోందా..! రాష్ట్ర చీఫ్ పదవిపై బీజేపీ హైకమాండ్ కసరత్తు మొదలుపెట్టిందా..! కొత్త ఏడాదిలో కొత్త చీఫ్‌ను ప్రకటించబోతోందా..! ఈసారి రాష్ట్ర చీఫ్ పదవి దక్కించుకోబోయే లక్కీ లీడర్ ఎవరు..! కొత్త నేతకు అవకాశం ఇస్తారా..! లేదంటే పాతనేతకే పట్టం కడతారా..! ఇంతకీ తెలంగాణ బీజేపీకి కాబోయే చీఫ్ ఎవరు..!
Kishan Reddy Sensation He Sleeping At Musi River Bed: అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఒక్క హామీ రేవంత్ రెడ్డి నెరవేర్చలేదని.. కానీ మహారాష్ట్ర సహా అన్ని రాష్ట్రాల్లో అబద్దాలు చెప్పుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
BJP National President: భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను బీజేపీ అధిష్టానం స్పీడప్ చేసింది. డిసెంబర్ కల్లా కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల వారికే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. తద్వారా ఆ రాష్ట్రాల్లో పార్టీ మరింత బలోపేతం దిశగా చర్యలుంటాయని బీజేపీ వర్గాలు బలంగా చెబుతున్నాయి.
Minister Seethakka Fires On Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి సీతక్క ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. సొంత నియోజకవర్గంలోని మూసీ ప్రక్షాళనకు ఆయన ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శించారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్ట్‌ను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుందని ప్రశ్నించారు.
Charlapalli railway station: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నవరాత్రుల సందర్భంగా తెలంగాణకు పలు వరాల ఝల్లును కురిపించింది. అంతేకాదు సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్ లపై ఒత్తిడి తగ్గించడానికి నగర శివారు చర్లపల్లిలో మరో రైల్వే స్టేషన్ ను ప్రారంభించబోతుంది. దానికి సంబంధించిన వివరాలతో పాటు పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు.
Flood Relief Rehabilitation Funds: వరద సహాయం నిధుల విడుదలపై తెలంగాణ రాజకీయ దుమారానికి తెరతీసింది. ఏపీకి కేటాయించిన వాటిలో సగం కూడా ఇవ్వకపోవడం దుమారం రేపుతోంది.
Telangana BJP: తెలంగాణ పై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ప్రత్యేక దృష్టి సారించారు. అంతేకాదు గత కొన్ని రోజులుగా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా క్యాడర్ ను ఏకతాటిపై నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్నారు.
Telangana BJP: తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చల్లబడ్డాయా..! బీజేపీ పార్టీ నేతలంతా ఐక్యత రాగం వినిపిస్తున్నారా..! పార్టీ పెద్దల చొరవతో నేతలంతా ఓకే వేదికపై నిలిచి క్యాడర్లో కొత్త జోష్ నింపారా..! ఇకమీదట ఐక్యంగా రేవంత్ సర్కార్‌పై ఉమ్మడిగా పోరాటం చేయబోతున్నారా..! బీజేపీలో ఇలా సడెన్‌గా మార్పుకు కారణాలేమిటి.. ?
Hydra demolition: తెలంగాణలో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షను ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. నాగార్జున దీనిపై ఏకంగా హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Kishan Reddy: కేంద్ర మంత్రి.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రెండు బాధ్యతలు నిర్వహిస్తూన్న కిషన్ రెడ్డికి నరేంద్ర మోడీ మరో కీలక బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా సెంట్రల్ గవర్నమెంట్ లో కిషన్ రెడ్డి కీలక వ్యక్తిగా మారారు.
KT Rama Rao Fire On Coal Mine Auction: అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తెలంగాణకు రక్షణగా నిలిచారని.. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణను అమ్మకానికి పెట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ram mohan nayudu: కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలు తెలుగు స్టేట్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఆయనకు మోదీ 3.0 కేబినేట్ లో పౌరవిమానయాన మంత్రిత్వశాఖను కేటాయించిన విషయం తెలిసిందే.
Kishan Reddy: రీసెంట్ గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా 400 సీట్లు సాధిస్తామన్న బీజేపీ వ్యూహం ఫలించలేదు. మొత్తంగా ఎన్డీయే 292 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా ప్రక్షాలించే పనిలో పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
Who Will Takes Union Cabinet Berth From Telangana: గత ఎన్నికల కన్నా బీజేపీ రెట్టింపు సీట్లు సాధించడంతో కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రుల రేసులో ఎవరూ ఉంటారనేది ఆసక్తి నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.