Vijay Kumar Kanakamedala: ఎప్పటినుంచో తెలుగులో రీమెక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇతర భాషలలో మంచి విజయం సాధించిన చిత్రాలను.. మన భాషకు తగినట్టు తీస్తే చాలు.. అవి బ్లాక్ బస్టర్ అందుకున్న సమయాలు ఎన్నోసార్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు నాంది లాంటి సినిమాని తెరకెక్కిచ్చిన విజయ్ కనకమెడల.. బెల్లంకొండ శ్రీనివాస్ కోసం మరొక రీమేక్ చిత్రంతో రానున్నారు..
15 years of Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉందే ఈ హీరో.. ఈరోజుతో తెలుగు సినిమా పరిశ్రమలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ హీరో ప్రయాణం తప్పకుండా ఎంతోమందికి ఆదర్శం అని చెప్పొచ్చు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరియర్ గురించి మరిన్ని వివరాలు మీకోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.