Ponnam Prabhakar: చేవెళ్ల ఘటన యావత్ భారత్ దేశంలో పెనువిషాదంగా మారింది. మరోవైపు ఇటీవల ఏపీలో కూడా కర్నూల్ లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి పొన్నం రవాణా శాఖకు చెందిన అధికారులతో జూమ్ లో మాట్లాడారు. హైవేల మీద ఓవర్ స్పీడ్ తో వెళ్లే వాహనాలకు ట్రిబుల్ పెనాల్టీ విధించాలన్నారు. అధికారులు ఎప్పటి కప్పుడు తనిఖీలు చేస్తు ట్రాఫిన్ నిబంధనల్ని పాటించని వారిపై చర్యలు తీసుకొవాలన్నారు. ట్రాఫిక్ నియమాలపై అప్రమత్తంగాఉండేలా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరక్కుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Road accident in Jaipur Video: జైపూర్‌లోని హర్మాదా ప్రాంతంలో డంపర్ ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా ఉన్న వాహనాల్ని బలంగా ఢీకొట్టింది.ఈ ఘటనలో పది మంది వరకు దుర్మరణం చెందారు. ఈ ఘటన మరో విషాదంగా మారింది.
Tandur Three sisters died in chevella bus accident: తన బిడ్డల్ని ఎవరు తీసుకొస్తారని కన్నతల్లి ఏడవడం అందరిని కలిచివేసింది. తాండూర్ కు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇటీవల పెళ్లికి వచ్చి ఉదయాన్నే బస్సులో హైదరాబాద్ కు బయలుదేరారు.ఈ క్రమంలో దారుణం చోటు చేసుకుంది.
Chevella Road Accident Latest Updates: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో రైతులపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.