Facts About Indian First Skywalk in Sikkim | అద్దంతో చేసిన స్కైవాక్ పై నడవాలని ఎప్పుడైనా అనిపించిందా.. చైనాలో ( China ) ఇలాంటివి మనకు చాలా కామన్. కానీ ఇప్పుడు మనం భారత దేశంలో ( India ) కూడా స్కైవాక్ చేయవచ్చు. దీని కోసం సిక్కింలో ఇలాంటి అద్దంతో చేసిన స్కై వాక్ బ్రిడ్జ్ ను ప్రారంభించారు. బుద్ధిజానికి నెలవు అయిన సిక్కింలో హిమాలయ పర్వతాల మధ్య ఈ స్కై వాక్ పై నడవడం అధ్బుతమైన అనుభూతిని ఇస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. కరోనావైరస్ ( Coronavirus) వల్ల సినిమా ఈ షూటింగ్ కొన్ని నెలల నుంచి జరగడం లేదు.
కరోనాతో పోరాడుతున్న ప్రముఖ గాయకుడు, నటుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పృహలోకి వచ్చారని (SP Balu listening to music), పాటలకు కాస్త స్పందిస్తున్నట్లు తెలిపారు. బాలు ఆరోగ్య పరిస్థితిని వైద్యబృందం జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని వెల్లడించారు.
చికిత్సకు తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం స్పందిస్తున్నారనని మంగళవారం రాత్రి హెల్త్ బులెటిన్ (SP Balu Health update) తర్వాత ఎస్పీ చరణ్ తెలిపారు. కరోనా ప్రమాదం నుంచి తన తండ్రి 90 శాతం బయటపడినట్లేనని పేర్కొన్నారు.
కరోనావైరస్ (Coronavirus ) ప్రపంచాన్ని వణికిస్తోంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అనేక దేశాలు కోవిడ్-19 వ్యాప్తితో ఇబ్బంది పడుతున్నాయి. మరో వైపు ఉత్తర కొరియా ( North Korea ) లో ఇప్పటి వరకు ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు అని ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un ) ప్రకటించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.