7th Pay Commission Latest News: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్, పాత పెన్షన్ స్కీమ్‌పై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
8th Pay Commission Updates: కేంద్ర ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందింది. ప్రస్తుతం కేంద్ర సర్కార్ ఉద్యోగులకు 7వ వేతన సంఘం కింద వేతనాలు అందుతున్నాయి. అయితే త్వరలోనే ఉద్యోగులకు 8వ వేతన సంఘం కింద జీతం లభించనుంది. 8వ వేతన సంఘం కోసం ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. త్వరలో అది సాకారం కాబోతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.