Nidhhi Agerwal Lodged Cybercrime Case Against Threats: డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు సైబర్ వేధింపులు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై హీరోయిన్ పోలీసులను ఆశ్రయించింది. తెలంగాణ సైబర్ పోలీసులకు నిధి అగర్వాల్ ఫిర్యాదు చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను విజ్ఞప్తి చేసింది.
Credit Card New Rules: బ్యాంకింగ్ రంగంలో కీలకమైన అప్డేట్ విడుదలైంది. ముఖ్యంగా క్రెడిట్ కార్టుల విషయంలో ఆర్బీఐ కొత్తగా నిబంధనలు ప్రవేశపెట్టింది. అవేంటంటే..
Credit Card New Rules: బ్యాంకింగ్ రంగానికి సంబంధించి నిత్య జీవితంలో కీలకమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది. ఇందులో భాగంగానే క్రెడిట్ కార్డుల విషయంలో ఆర్బీఐ ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల గురించి తెలుసుకుందాం..
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్సైట్ హ్యాకింగ్ బారినపడింది ( Union minister Kishan Reddy's personal website hacked ). పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్స్ కిషన్ రెడ్డి వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఉమెన్ సేఫ్టీ విభాగం ఇటీవల సైబ్హర్ #CybHer పేరిట ప్రారంభించిన క్యాంపెయిన్‌లో ఇప్పటికే ప్రముఖ సినీనటుడు నాని, ప్రముఖ యాంకర్ సుమ, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పాల్పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా యాంకర్ అనసూయ కూడా ఈ #CybHer campaign లో పాల్గొంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు.
గూగుల్ పే, గూగుల్ యాడ్ సర్వీసులతో పాటు గూగుల్ సెర్చ్ వేదికల ద్వారా మోసాలు వంటి పలు గూగుల్ ఆధారిత సేవల్లో అనేక సైబర్ మోసాలు జరుగుతున్నందున, నివారణ చర్యలపై యుద్దానికి సైబరాబాద్ పోలీసులు, గూగుల్ అధికారులు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.