English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Delhi Elections 2025

Delhi Elections 2025

Delhi CM Candidate: ఢిల్లీ ముఖ్యమంత్రిని ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం, మాజీ జర్నలిస్టుకే అవకాశం
Delhi Assembly Elections 2025 Feb 11, 2025, 01:13 PM IST
Delhi CM Candidate: ఢిల్లీ ముఖ్యమంత్రిని ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం, మాజీ జర్నలిస్టుకే అవకాశం
Delhi CM Candidate: దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా వచ్చేశాయి. 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగురుతోంది. ఫలితాలు వెల్లడై నాలుగు రోజులైనా ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
India Alliance: మమతా ఒంటరి పోరు, ఇండియా కూటమి విఛ్ఛిన్నమేనా
India Alliance Feb 11, 2025, 10:36 AM IST
India Alliance: మమతా ఒంటరి పోరు, ఇండియా కూటమి విఛ్ఛిన్నమేనా
India Alliance: బీజేపీకు వ్యతిరేకంగా జతకట్టిన ఇండియా కూటమి బీటలువారుతోంది. వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితులు కూటమిలై అనైక్యతకు కారణమౌతున్నాయి. కూటమిలో అగ్రగామిగా ఉన్న కాంగ్రెస్ సైతం ఇదే అభిప్రాయంలో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Delhi Voting Percentage: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ మధ్య తేడా ఎంత, కేజ్రీవాల్ చేసిన తప్పేంటో అర్థమైందా
Delhi Elections 2025 Feb 8, 2025, 04:44 PM IST
Delhi Voting Percentage: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ మధ్య తేడా ఎంత, కేజ్రీవాల్ చేసిన తప్పేంటో అర్థమైందా
Delhi Voting Percentage: మనిషి స్వయం కృతాపరాధం, అహం. ఈ రెండూ ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా ఏదో ఒక సమయంలో కిందకు పాడేస్తాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు, జరిగిన పరిణామాలు విశ్లేషిస్తే అదే జరిగిందంటున్నారు రాజకీయ నిపుణులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Election Results 2025: ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా..!
Delhi Elections 2025 Results Feb 8, 2025, 09:20 AM IST
Delhi Election Results 2025: ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా..!
Delhi Assembly Elections Results 2025: ఈ నెల 5న దేశ రాజధాని ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలను ఎలక్షన్ వెల్లడిస్తోంది. ముందుగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ లో ఆప్ వెనకబడింది. మరోవైపు బీజేపీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రెండ్ ఎలా ఉందనే విషయానికొస్తే..
Delhi Assembly Elections Results 2025: మిగతా రాష్ట్రాల్లో వర్కౌట్ అయిన ఆ ఫార్ములా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వర్కౌట్ అవుతుందా..!
Delhi Elections 2025 Results Feb 8, 2025, 07:25 AM IST
Delhi Assembly Elections Results 2025: మిగతా రాష్ట్రాల్లో వర్కౌట్ అయిన ఆ ఫార్ములా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వర్కౌట్ అవుతుందా..!
Delhi Assembly Elections Results 2025: భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల నుంచి పంచాయితీ ఎలక్షన్స్ వరకు ఒక్కో చోట ఒక్కో స్ట్రాటజీ అమలు చేస్తూ ఎక్కువ మటుకు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అదే ఫార్ములాతో రంగంలోకి దిగింది. మరి ఈ ఫార్ములా బిజేపీకి ఢిల్లీ సింహాసనం దక్కిస్తుందా లేదా అనేది మరి కాసేట్లో తేలిపోనుంది.
Delhi Assembly Elections Results 2025: ఢిల్లీ బాద్ షా ఎవరో తేలనుంది నేడే.. దేశ రాజధానిలో ఓట్ల లెక్కింపు పై తీవ్ర ఉత్కంఠ..
Delhi Elections Results 2025 Feb 8, 2025, 06:41 AM IST
Delhi Assembly Elections Results 2025: ఢిల్లీ బాద్ షా ఎవరో తేలనుంది నేడే.. దేశ రాజధానిలో ఓట్ల లెక్కింపు పై తీవ్ర ఉత్కంఠ..
Delhi Assembly Elections Results 2025: ఈ నెల 5న దేశ రాజధాని ఢిల్లీలో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 70 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్ప ఎలా ఉండనుందో అనే ఉత్కంఠకు మరికాసేట్లో తెరపడనుంది.  ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య హోరా హోరీగా ఉండనుంది.  మొత్తంగా ఈ సారి ఢిల్లీ పీఠం ఎవరికీ దక్కనున్నదనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 
Delhi Assembly Elections 2025: 27 యేళ్ల తర్వాత బీజేపీ కల నెరవేరనుందా..! ఈ సారైనా ఢిల్లీ పీఠం దక్కేనా..!
Delhi Elections 2025 Results Feb 6, 2025, 09:36 AM IST
Delhi Assembly Elections 2025: 27 యేళ్ల తర్వాత బీజేపీ కల నెరవేరనుందా..! ఈ సారైనా ఢిల్లీ పీఠం దక్కేనా..!
Delhi Assembly Elections 2025: కేంద్రంలో వరుసగా మూడు సార్లు అధికారంలో వచ్చిన భారతీయ జనతా పార్టీ.. ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడంలో మాత్రం విఫలమవుతూ వస్తోంది. తాజాగా జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈ సారి మాత్రం బీజేపీ అధికార పీఠం కైవసం చేసుకోబోతుందనే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
Delhi Exit Poll 2025 AAP Or Congress And BJP Who Will Win Rv
Delhi Elections 2025 Feb 5, 2025, 09:40 PM IST
Delhi Exit Poll 2025: ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ, బీజేపీ హోరాహోరీ.. ఎవరిదో విజయం?
Delhi Exit Poll 2025 Results: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు విడుదలవగా బీజేపీ అధికారం చేజిక్కించుకుంటాయని మెజార్టీ సర్వే సంస్థలు వెల్లడించాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో తేలింది. మరి అసలు ఫలితాల్లో ఏం తేలుతుందో వేచి చూడాలి.
Delhi Exit Poll 2025: ఢిల్లీలో బీజేపీదే విజయం.. ఆశ్చర్యకరంగా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు
Delhi Elections 2025 Feb 5, 2025, 08:22 PM IST
Delhi Exit Poll 2025: ఢిల్లీలో బీజేపీదే విజయం.. ఆశ్చర్యకరంగా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు
Delhi Exit Poll 2025 Live Updates AAP Congress BJP Who Will Win: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో విజేతగా నిలిచేది ఎవరు? అనేది ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌ ముగిసిన అనంతరం విడుదలైన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు లైవ్‌ అప్‌డేట్స్‌ ఇలా ఉన్నాయి.
Delhi Exit Polls: ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత కమల వికాసం? బీజేపీకి జై కొట్టిన ఢిల్లీ ఓటర్లు
Delhi Elections 2025 Feb 5, 2025, 06:35 PM IST
Delhi Exit Polls: ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత కమల వికాసం? బీజేపీకి జై కొట్టిన ఢిల్లీ ఓటర్లు
Delhi Election Exit Polls After 27 Years BJP Will Form Govt In Delhi: సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీపై కాషాయ జెండా ఎగురనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. డబుల్‌ ఇంజన్‌ వైపు ఢిల్లీ ఓటర్లు మొగ్గు చూపారని పీపుల్స్ పల్స్ - కొడిమో సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో వెల్లడించాయి.
Delhi Assembly Polling 2025: ప్రశాంతంగా ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు..
delhi elections Feb 5, 2025, 06:31 PM IST
Delhi Assembly Polling 2025: ప్రశాంతంగా ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు..
Delhi Assembly Polling 2025: చెదురుమదురు ఘటనల మినహా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. హస్తిన ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ సారి ఎన్నికలు ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగాయి. దాంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
Delhi Assembly Elections: దేశ రాజధానిలో మొదలైన పోలింగ్.. ఢిల్లీలో హోరా హోరీ ..
delhi elections Feb 5, 2025, 07:11 AM IST
Delhi Assembly Elections: దేశ రాజధానిలో మొదలైన పోలింగ్.. ఢిల్లీలో హోరా హోరీ ..
Delhi Elections 2025: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ శాసన సభకు జరుగుతున్న ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. దీంతో ఇక్కడి ఎన్నికలకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోని 70 శాసన సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మొదలైంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి ఎందుకు దూరంగా ఉన్నారు.. అసలేం జరిగింది..
delhi elections Feb 5, 2025, 05:59 AM IST
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి ఎందుకు దూరంగా ఉన్నారు.. అసలేం జరిగింది..
Pawan Kalyan Delhi Elections Campaign : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మోడీ ట్రంప్ కార్డ్ గా పవన్ కళ్యాణ్ ను ముందుంచి రాజకీయం నడిపిస్తోంది. అలాంటి పవన్ కళ్యాణ్ ఎంతో రాజకీయ ప్రాధాన్యం ఉన్న ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి ఎందుకు వెళ్లలేదు. బీజేపీ పెద్దలు వద్దన్నారా..? లేకపోతే పవన్ ఏపీ రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా రాలేదా ? అసలు పవన్ ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి రాకపోవడానికి గల కారణాలు ఏమిటో చూద్దాం.
Delhi Elections 2025: ఢిల్లీ ఓటర్లు ఎంత మంది, ఏ వర్గాల ఓట్లు, ఏయే అంశాలు కీలకం
Delhi Elections 2025 Feb 4, 2025, 01:53 PM IST
Delhi Elections 2025: ఢిల్లీ ఓటర్లు ఎంత మంది, ఏ వర్గాల ఓట్లు, ఏయే అంశాలు కీలకం
Delhi Elections 2025: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరి కొద్ది గంటల్లో జరగనుంది. మొత్తం 1.5 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Delhi Elections 2025: ఢిల్లీలో గెలుపెవరిది..? దేశ రాజధానిలో మైకులు బంద్..
delhi elections Feb 4, 2025, 06:55 AM IST
Delhi Elections 2025: ఢిల్లీలో గెలుపెవరిది..? దేశ రాజధానిలో మైకులు బంద్..
Delhi Elections 2025: దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ‘ఢిల్లీ’ అసెంబ్లీ ఎన్నికలకు మరో రోజు మాత్రమే మిగిలింది. నిన్న సాయంత్రంతో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. నిన్నటి వరకు ప్రచారాలతో హోరెత్తించిన ప్రధాన పార్టీల మైకులు మూగబోయాయి. ఇక్కడ ప్రధాన పోటీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మ పార్టీతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మధ్య జరగబోతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.  
Delhi Election Campaign: ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి తెర, బీజేపీ,ఆప్ మధ్య ఎవరికి విజయావకాశాలు
delhi elections Feb 3, 2025, 08:46 AM IST
Delhi Election Campaign: ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి తెర, బీజేపీ,ఆప్ మధ్య ఎవరికి విజయావకాశాలు
Delhi Election Campaign: దేశమంతా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. ఆప్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నా ప్రధాన పోటీ ఆప్ వర్సెస్ బీజేపీ మధ్యే కన్పిస్తోంది. ఈసారి ఢిల్లీ పీఠం నీదా నాదా రీతిలో పోటీ నడుస్తోంది. 
Delhi Elections 2025: మోగిన ఢిల్లీ ఎన్నికల భేరీ.. వేడెక్కిన హస్తిన రాజకీయాలు
Delhi Elections 2025 Jan 7, 2025, 03:20 PM IST
Delhi Elections 2025: మోగిన ఢిల్లీ ఎన్నికల భేరీ.. వేడెక్కిన హస్తిన రాజకీయాలు
Delhi Assembly Elections 2025 Dates Schedule: దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల నగారా మోగింది. జాతీయ రాజకీయాలకు కేంద్రమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటన విడుదల కావడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల తేదీల సమగ్ర వివరాలు తెలుసుకుందాం.

Trending News

  • Tirumala Laddu: తిరుమలలో సరికొత్త రికార్డు.. రూ.13.95 కోట్ల లడ్డూ విక్రయాలతో రూ.567 కోట్ల ఆదాయం
    Tirumala laddu

    Tirumala Laddu: తిరుమలలో సరికొత్త రికార్డు.. రూ.13.95 కోట్ల లడ్డూ విక్రయాలతో రూ.567 కోట్ల ఆదాయం

  • AP Govt: ఏపీలోని పేదలకు శుభవార్త.. 5 లక్షల మందికి లబ్ధి చేకూరేలా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
    CM Chandrababu
    AP Govt: ఏపీలోని పేదలకు శుభవార్త.. 5 లక్షల మందికి లబ్ధి చేకూరేలా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
  • IPL 2026 LSG vs KKR: ఓటమి నుంచి లక్నో విజయం.. బౌలర్ల వైఫల్యంతో కలకత్తా హ్యాట్రిక్ ఓటమి
    Mukul Choudhary
    IPL 2026 LSG vs KKR: ఓటమి నుంచి లక్నో విజయం.. బౌలర్ల వైఫల్యంతో కలకత్తా హ్యాట్రిక్ ఓటమి
  • Iphone Ultra: వచ్చేస్తోంది ఐఫోన్ అల్ట్రా.. మడతపెట్టే ఐఫోన్ ఫీచర్స్ ఇవే!
    Foldable Iphone
    Iphone Ultra: వచ్చేస్తోంది ఐఫోన్ అల్ట్రా.. మడతపెట్టే ఐఫోన్ ఫీచర్స్ ఇవే!
  • Assembly Polls 2026: నేడే మినీ సంగ్రామం.. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ప్రారంభమైన పోలింగ్..
    3 states Elections
    Assembly Polls 2026: నేడే మినీ సంగ్రామం.. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ప్రారంభమైన పోలింగ్..
  • Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!
    Samar Cobra
    Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!
  • Chaturgrahi Yoga 2026: చతుర్గ్రాహియోగం.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని రాజయోగం.. ప్రమోషన్లు, భారీగా జీతాల పెంపు!
    Sun Mercury
    Chaturgrahi Yoga 2026: చతుర్గ్రాహియోగం.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని రాజయోగం.. ప్రమోషన్లు, భారీగా జీతాల పెంపు!
  • Sun Transit 2026: మేషరాశిలోకి సూర్యుడి ఎంట్రీ.. ఈ రాశుల జాతకం మారుతోంది, డబ్బే డబ్బు!
    Sun Transit 2026
    Sun Transit 2026: మేషరాశిలోకి సూర్యుడి ఎంట్రీ.. ఈ రాశుల జాతకం మారుతోంది, డబ్బే డబ్బు!
  • Iran US Israel War: హార్మూజ్ జలసంధి మళ్లీ మూసివేత..! సీజ్ ఫైర్ డీల్ రద్దు.. ఇరాన్‌ సంచలన నిర్ణయం..?
    US Iran Ceasefire Cancelled
    Iran US Israel War: హార్మూజ్ జలసంధి మళ్లీ మూసివేత..! సీజ్ ఫైర్ డీల్ రద్దు.. ఇరాన్‌ సంచలన నిర్ణయం..?
  • PM Kisan: పీఎం కిసాన్‌ రైతులకు బంపర్ ఆఫర్.. ఈ పని పూర్తిచేస్తే ఖాతాల్లో రూ.2000 కాదు రూ.4000 జమ..!
    PM Kisan 23rd Installment
    PM Kisan: పీఎం కిసాన్‌ రైతులకు బంపర్ ఆఫర్.. ఈ పని పూర్తిచేస్తే ఖాతాల్లో రూ.2000 కాదు రూ.4000 జమ..!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x