అధికార లాంఛనాలతో డ్రైవర్ పార్థసారథి అంత్యక్రియలు.. కన్నీటి పర్యంతమైన మంత్రి ఎర్రబెల్లి

అధికార లాంఛనాలతో డ్రైవర్ పార్థసారథి అంత్యక్రియలు.. కన్నీటి పర్యంతమైన మంత్రి ఎర్రబెల్లి

జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం చీటూరు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోలీసు కానిస్టేబుల్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారిక వాహన డ్రైవర్ చిలకమర్రి పార్థసారథి అంత్యక్రియలు ముగిశాయి.

/telugu/telangana/minister-errabelli-dayakar-rao-participated-in-his-driver-parthasarathis-final-rites-held-with-full-state-honours-17303 Nov 24, 2019, 06:42 PM IST

Trending News