Ambati Rambabu Viral Tweet Pushpa 2 Sofa Scene: కీలక పరిణామాల వేళ వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందేనని ట్వీట్ చేయడం వెనుక రేవంత్ రెడ్డితో జరిగిన సినీ ప్రముఖుల సమావేశంపై అనే సమాచారం జరిగింది. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
Revanth Reddy Film Industry Meeting: తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన సినీ ప్రముఖుల సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సమావేశంలో సినీ ప్రముఖులకు రేవంత్ రెడ్డి క్లాస్ పీకారని ప్రచారం జరుగుతోంది. కొన్ని అంశాలపై కీలకంగా చర్చించినట్లు సమాచారం.
Nandamuri Mega And Other Film Families Missed From Revanth Reddy Meeting: సినీ పరిశ్రమకు చెందిన వారితో రేవంత్ రెడ్డి సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ సమావేశానికి పరిశ్రమ నుంచి కొందరు మాత్రమే వచ్చారని.. పరిశ్రమలోని పెద్దలు రాలేకపోవడం కలకలం రేపింది. ముఖ్యంగా నందమూరి, కొణిదెల, ప్రభాస్, మంచు కుటుంబం నుంచి ఒక్కరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Why Vijay Deverakonda Not Invites Revanth Reddy For Meeting: రాష్ట్రానికి చెందిన రౌడీ హీరో విజయ్ దేవరకొండను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలకకపోవడం సంచలనంగా మారింది. సినీ ప్రముఖులతో జరిగిన సీఎం సమావేశానికి విజయ్‌కు ఆహ్వానం దక్కలేదనే వార్త చర్చనీయాంశమైంది.
Revanth Reddy Meeting Highlights: తెలుగు సినీ ప్రముఖులు అందరూ కలిసి.. ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో.. ఉండే ఇబ్బందులను వారు సీఎం కి తెలియచేసినట్లు తెలుస్తోంది. FDC చైర్మన్‌గా దిల్ రాజు సమక్షంలో.. సినీ సెలబ్రిటీలు అందరూ.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి కొన్ని ముఖ్యమైన విషయాల పైన చర్చించినట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.