Guntur Politics: మాజీమంత్రి అంబటి రాంబాబుకు వైసీపీ అధినేత జగన్ షాక్ ఇచ్చారా..! మాజీమంత్రి ఇలాకాలోకి మరోనేతను రంగంలోకి దింపారా..! ఇన్నాళ్లు సత్తెనపల్లి కొత్త ఇంచార్జ్‌గా ఉన్న అంబటి రాంబాబును జగన్ ఎందుకు పక్కన పెట్టేశారు..! ఇప్పుడు కొత్త నేతను ఎందుకు నియమించినట్టు..! సత్తెనపల్లిలో రాజకీయాలు అంబటి డీల్ చేయాలేరని కొత్త ఇంచార్జ్‌కు బాధ్యతలు అప్పగించబోతున్నారా..!
Pawan Kalyan Home Minister: తానే హోంమంత్రిని అవుతానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపింది. ఆ వ్యాఖ్యలపై మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజాతోపాటు మంత్రి నారాయణ స్పందించారు.
Ambati Rambabu Son In Law Dr Gautham Sensational Commemnts: రాజకీయాలు ఏపీలో మరో కుటుంబంలో విబేధాలు సృష్టించాయి. కీలక నాయకుడు, సత్తనపల్లి వైఎస్సార్సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు కుటుంబంలో విబేధాలు తెరపైకి రావడం కలకలం రేపాయి.
Ambati Rambabu Counter Attack: కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం రేపుతోంది. తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మాటలు ఇప్పుడు ఏపీకి కూడా పాకాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు.
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Janasena-Tdp: ఊహించిందే జరిగింది. అనుకున్నదే అయింది. ఎన్నాళ్ల నుంచో విన్పిస్తున్న టీడీపీ-జనసేన బంధంపై స్పష్టత వచ్చేసింది. రెండు పార్టీల పొత్తుపై పవన్ కళ్యాణ్ విస్పష్టమైన ప్రకటన ఇచ్చేశారు.
Minister Ambati Rambabu Tweet: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ విడుదల చేసిన వీడియో మంత్రి అంబటి రాంబాబ స్పందించారు. తమ క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని మీ మాజీ భర్తకు చెప్పాలని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Ambati Rambabu Slams Pawan Kalyan: బ్రో సినిమాలో సంబరాల శ్యాంబాబు పేరుతో ఒక కామెడి పాత్రను సృష్టించి ఆ పాత్రతో డాన్స్ చేయించడం ఎంత హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. ఇది ఓ పబ్లిక్ ఈవెంట్లో డాన్స్ చేసిన ఏపీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించే చేశారు అనే వార్త వైరల్ అవడంతో తాజాగా స్వయంగా అంబటి రాంబాబు ఆ వివాదంపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ అండ్ టీమ్‌పై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Ambati Rambabu Comments on Pawan Kalyan: మరో 9 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఎవరిని ఎదుర్కోబోతున్నామో తమకు సరైన స్పష్టత ఉంది అని అంబటి రాంబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలతో పాటు దుష్ట చతుష్టయాన్ని ఎదుర్కోబోతున్నాము. జగన్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిస్తున్నారు.
Ambati Rambabu Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మనసు ఒక్కో పర్యటనకు ఒక్కో రకంగా మారుతోంది అని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు అంటే ఏంటో తెలీదు.. పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాలకు పనికిరాడు అని అంబటి రాంబాబు తేల్చేశారు.
Janasena: ఏపీ బీజేపీకు షాక్ తగలనుంది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు పార్టీ వీడనున్నారు. త్వరలో జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి సన్నాహాలు పూర్తయ్యాయి.
Ambati Rambabu Crucial Comments: ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవో 1 గురించి ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
Ambati Rambabu Challenges To Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం తారాస్థాయి చేరుకుంది. రైతుల ఆత్మహత్యల విషయంలో బాధిత కుంటుంబాల నుంచి అంబటి రాంబాబు డబ్బులు తీసుకున్నారని పవన్ ఆరోపించగా.. ఆరోపణలు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని మంత్రి సవాల్ విసురుతున్నారు.
Pawan Kalyan Vs Ambati Rambabu: పోలవరం వార్ లోకి ఇప్పుడు జనసేన ఎంట్రీ ఇచ్చింది. జనసేన చీఫ పవన్ కళ్యాణ్ ట్వీట్ సంచలనంగా మారింది. పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకూ వచ్చింది.. ఎపుడు పూర్తవుతుంది.. అన్నది ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలవా అంబటీ అని ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్.
Minister Ambati Rambabu fires on incident of Janasena activists attacking at vizag airport. వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేశ్‌లపై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనపై పవన్ సమాధానం చెప్పాలన్నారు మంత్రి అంబటి రాంబాబు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.