Pink Fruit For Diabetes: ప్రతిరోజు పింక్ జామను తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దీనిని మధుమేహం ఉన్నవారు తినొచ్చా? పింకు జామును మధుమేహం ఉన్నవారు కూడా తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని తినడం వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు.
Watermelon Is Good For Diabetes: వేసవిలో చాలా డిమాండ్ ఉన్న పండ్లలో పుచ్చకాయ ఒకటి. దీనిని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే పుచ్చకాయను డయాబెటిస్ ఉన్నవారు మాత్రం తీసుకోవాలా వద్ద అనే ప్రశ్న కలుగుతుంది. అయితే డయాబెటి స్ ఉన్నవారు ఈ పండును తినవచ్చ? లేదా అంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.