Russian Helicopter Crash Video: రష్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఆకాశంలో గిర్రున తిరుగుతూ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముందుగా తోక భాగం విరిగిపోయి కంట్రోల్ తప్పింది. ఆ తర్వాత అది ఒక్కసారిగా కూలిపోయింది.
4 Killed In Russian Helicopter Crash Video: ఆకాశంలో తిరుగుతూ హెలికాప్టర్ ఒక్కసారి తోక భాగం విరిగిపోయి కుప్పు కూలిపోయింది. రష్యాకు చెందిన 226 హెలికాప్టర్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్ కాస్పియన్ సముద్ర తీరంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Helicopter crashes in California beach: దక్షిణ కాలిఫోర్నియాలో ఓ హెలికాప్టర్ గాల్లో గిరగిరా తిరుగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.ఈ ఘటలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Helicopter Crash Video: నీళ్లని తోడడానికి వచ్చిన ఓ హెలికాప్టర్ అదే నీళ్లలో పడిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ ఘటన ఫ్రాన్స్ లోని రోస్పర్డెన్ అనే ప్రాంతంలో జరిగింది. అడవిలో మంటలను అదుపు చేయడానికి సరస్సు నుంచి హెలికాప్టర్ ద్వారా వాటర్ తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Private Helicopter Crash: ముంబాయి నుంచి హైదరాబాద్ కు వస్తుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. పూణేలోని పౌద్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Helicopter Crashes: సందర్శకులతో బీచ్ సందడిగా మారిన సమయంలో సడన్ గా ఓ హెలికాప్టర్ వచ్చి సముద్రంలో కుప్పకూలింది. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన అమెరికాలోని మియామీ బీచ్ లో చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.