Very Rare Red Cobra Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో బ్రైట్ రెడ్ కింగ్ కోబ్రాకు సంబంధించిన వైరల్ వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Snake Swallows Itself: పాములు తమకు ఆపద కల్గుతుందని భావించగానే కాటు వేయడం చేస్తుంటాయి. కొన్నిసార్లు పాములు కాటు వేసిన జీవులను తినేస్తుంటాయి. కానీ ఇక్కడ ఒక పాము మాత్రం తనతోకను తానే మింగేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Wild King Cobra Caught in Paddy Fields: వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్న రైతులకు పెద్ద నాగు పాము కనిపించటంతో ఒక్కసారి హడలెత్తి పరుగులు తీశారు. పట్టుకోవడానికి వచ్చిన అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన స్నేక్ క్యాచర్స్ని సైతం ఈ పాము భయంతో పరుగులు పెట్టేలా చేసింది.
Viral Video of Anaconda Snake Chasing a Boy : తెల్లనివన్నీ పాలు కావు... నల్లనివన్నీ నీళ్లు కావు అన్నట్టు.. ఒక్కోసారి మనం చూసేదంతా కూడా నిజం కాదు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతీ వీడియోలో వాస్తవం ఉంటుంది అని అనుకోలేం. కొన్నిసార్లు ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా మన కళ్లకు కనికట్టు చేసే వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో దర్శనం ఇస్తుంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.