Snake Video: కాలీఫ్లవర్ లో ఒక పాము బైటపడింది. దీంతో ఇంట్లొ వాళ్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ కు గురౌతున్నారు.
Snakes Viral Video: కింగ్ కోబ్రాలు, ఇతర పాములను కూడా వేటాడి తినేస్తుంటాయి. అచ్చం ఇలాంటి ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఒక భారీ కింగ్ కోబ్రా.. మరో రెండు పాముల్ని నోటిలో కరుచుకుని వెళ్తున్ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
Giant Python Snake in Tirumala: తిరుమలలో మధ్యాహ్నం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో తిరుమలలోని బాలాజీనగర్లోకి ఓ భారీ కొండ చిలువ ఎంట్రీ ఇచ్చి అందరినీ హడలెత్తించింది. నివాస ప్రాంతంలో ఇళ్ల మధ్య అంత పెద్ద కొండ చిలువను చూసి హడలిపోయిన జనం.. వెంటనే టీటీడీ స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించారు.
Rhinos Vs Lions, Tigers vs Elephants: అడవికి నిజమైన రాజు ఎవరో మీరేమైనా చెప్పగలరా ? అడవికి అసలైన రాజు ఎవరు అని అడిగితే, ఇప్పటివరకు మీ వద్ద సమాధానం రెడీగా ఉండి ఉంటుంది. కానీ ఇదిగో ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రెండు వీడియోలు చూస్తే ఇక మీరు కూడా అయోమయంలో పడిపోతారు.
Viral Snakes Videos: మీరు ఎప్పుడైనా నాగు పాములు డాన్స్ చేయడం చూశారా ? నాగు పాము అంటే గుర్తుకొచ్చింది .. చాలామంది నిజంగా నాగు పాములు నృత్యం చేయడాన్ని చూడొచ్చు .. లేదా చూడకపోవచ్చు .. ఎందుకంటే అందరికీ అలాంటి దృశ్యం కంటపడే అవకాశం ఉండదు కదా..
Snake In Cauliflower: ఒక కుటుంబం కూరగాయల మార్కెట్లో కాలీఫ్లవర్ కొనుగోలు చేసుకుని ఇంటికి వచ్చింది. ఆ కాలీఫ్లవర్ కదులుతున్నట్టుగా అనిపించి అనుమానంతో అందులో ఏమైనా ఉందా అని ఆ వ్యక్తి ఆ కాలీఫ్లవర్ని చేతిలోకి తీసుకుని చూసి షాకైంది. తనకు కనపడిన ఆ దృశ్యం చూసి అతడు ఉలిక్కిపడ్డాడు.
Cats Vs Snakes Fighting Videos: నాగు పాము అత్యంత విషపూరితమైన సర్పం. నాగు పాము కాటేస్తే ఆ విషం ప్రభావంతో జంతువులు కూడా మృత్యువాత పడుతుంటాయి. కానీ అంతటి పవర్ఫుల్ స్నేక్స్తోనూ ఈ వీడియోలో కనిపించిన పిల్లులు ధైర్యంగా వెన్ను చూపకుండా కొట్లాడటం ఎంతో సాహసోపేతంగా కనిపించింది.
Snakes Viral Videos: పాములను చూస్తే చాలామంది భయంతో ఆమడదూరం పారిపోతుంటారు. ఆ పాము వల్ల తమకి ఏమైనా హానీ ఉంటుందేమో అనే భయమే అందుకు ప్రధాన కారణం అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ వీడియోలోని వ్యక్తి మాత్రం అలా కాదు.
Snakes Catchers Catching Giant Black King Cobra: 14 అడుగుల పొడవు, నల్లగా, లావుగా ఉన్న అంత పెద్ద నాగు పామును చూసిన రైతులు ఒక్కసారిగా హడలిపోయి పొలాల్లోంచి పరుగులు తీశారు. అతి విషపూరితమైన పాము కావడం, అందులోనూ ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా అతి భయంకరంగా ఉండటంతో జనాలు ఆ పామును చూసి భయాందోళనకు గురయ్యారు.
Girl Catched Two Giant Snakes , Today's Google Trending Video : తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ యువతి చూస్తుండగానే తన చేతిలో ఏమీ లేకుండానే రెండు పెద్ద పెద్ద పాములను ఉత్తి చేతులతో పట్టుకుని అందరిని షాక్‌కి గురయ్యేలా చేసింది. ఈ వీడియో చూస్తే ఎంతటి మగాళ్లయినా షాక్ అవ్వాల్సిందే.
Snake Bites Woman: పామును పాములానే చూడాలి కానీ పక్కింటి అమ్మాయిలానో లేక కాలేజ్‌లో బాయ్ ఫ్రెండ్లానో చూడొద్దు. ఎందుకంటే మనుషులకు ఉండే ఎమోషన్స్ పాములకు ఉండవు. పాములకు ఉండే ఎమోషన్స్ వాటికి ఉంటాయి కానీ అవి మనుషులకు అర్థం కావు. ఎందుకంటే అవి హ్యూమన్ వేవ్లెంత్కి మ్యాచ్ అవవు. అయినా సరే నేను పామును పట్టుకుంటా, ముద్దాడుతా అంటే ఇదిగో ఇలానే జరుగుతుంది.
Giant Anaconda Snake Video: ఒక అసాధారణ సైజులో ఉన్న ఆనకొండ పాము పంట పొలాల్లోంచి బయటికొస్తూ అటుగా వెళ్లిన యువకుడిని వెంటాడుతుండటం ఆ వీడియోలో చూడవచ్చు. ఆనకొండను చూసిన భయంతో అతడు ప్రాణాలు అరచేత్తో పట్టుకుని పరుగెడుతుంటే.. ఆ ఆనకొండ కూడా అతడిని వెంబడిస్తూ వేగంగా పరిగెత్తుకొస్తున్నట్టుగా ఉన్న వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.
Rare White Snake Video Spotted in Himachal Pradesh: ఇప్పుడు మీరు చూస్తోన్న స్నేక్ వీడియో చాలా అరుదైనది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా చూసే స్నేక్స్ వేరు.. ఈ స్నేక్ వేరు. ఇది ఇండియాలోనే చాలా అరుదుగా కనిపించే స్నేక్.
Wild King Cobra Caught in Paddy Fields: వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్న రైతులకు పెద్ద నాగు పాము కనిపించటంతో ఒక్కసారి హడలెత్తి పరుగులు తీశారు. పట్టుకోవడానికి వచ్చిన అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన స్నేక్ క్యాచర్స్‌ని సైతం ఈ పాము భయంతో పరుగులు పెట్టేలా చేసింది.
Little Boy Playing With Giant Snake: పాములను చూసి పరుగు అందుకునే వారికి ముందే ఒక హెచ్చరిక. పాములను చూసి పరుగెత్తే వాళ్లు ఈ వీడియో చూడకపోవడమే ఉత్తమం. ఎందుకంటే సెన్సిటివ్ వాళ్లు ఈ వీడియో చూస్తే ఆ తరువాత కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే.. పాములను చూసి భయపడే వారు ఈ వీడియో చూడకపోవడమే ఉత్తమం.
Cobra Enters Into Man's Shirt: చెట్టు కింద చెట్టుకు ఒరిగి కూర్చుని హాయిగా చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఆ వ్యక్తి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. అంతలోనే చెట్టు పై నుంచే వచ్చిందో లేక మైదానంలోంచే వచ్చిందో తెలియదు కానీ ఓ నాగు పాము వచ్చి అతడి చొక్కాలోకి చొరబడింది. ఆ తరువాత ఏం జరిగిందో చెప్పడం కంటే మీరే చూడండి.
Python Eating Cobra Snake: మనం చూస్తున్నదంతా ఒక జంతువును మరో జంతువు వేటాడి తినే ఆకలి ప్రపంచం అనే విషయం తెలిసిందే. ఇది ఇప్పుడు కొత్తగా చూస్తున్న సంస్కృతి కాదు.. అనాదిగా వస్తున్నదే. అలాగే పాముల విషయంలోనూ అదే సూత్రం వర్తిస్తుంది. ఒక పెద్ద పాము మరో చిన్న పామును అతి సునాయసంగా హోంఫట్ అనిపిస్తుంది.
Rabbit vs Cobra Snake Fighting: సాధారణంగా పాము, ముంగిసల మధ్య వార్ జరగడం మనం చూస్తుంటాం. అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. కానీ మొదటిసారిగా అందుకు భిన్నంగా పాము, కుందేలు మధ్య జరిగిన వార్ వీడియో ఒకటి వెలుగులోకొచ్చింది. మరి ఈ ఫైటింగ్ లో ఎవరు గెలిచారు అనేదే అందరినీ ఆసక్తికి గురిచేస్తోన్న విషయం.
King Cobra Snake At Tomatoes: టమాటాల గురించి ఇన్ని వీడియోలు వైరల్ అవుతున్న ప్రస్తుత తరుణంలోనే సోషల్ మీడియాలో తాజాగా మరొక వీడియో వైరల్ అవడం ప్రారంభించింది. ఈసారి టమాటాలకు కాపలా కాస్తోంది మరెవరో కాదు.. కింగ్ కోబ్రా.. అదేనండి నాగు పాము. అవును.. మీరు మీ కళ్లతో చూస్తోంది.. మీరు చదువుతోంది అంతా నిజమే. ఆ కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం రండి.
Snake Giving Birth To Young Baby Snakes: ప్రపంచవ్యాప్తంగా పాములు అన్నీ దాదాపు ఒకే విధమైన శరీర ఆకృతిని కలిగి ఉన్నప్పటికీ, అందులో దాదాపు 3,000 రకాల వరకు పాముల జాతులు ఉంటాయని స్నేక్ సైన్స్ చెబుతోంది. అలాగే, చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసే మరో విషయం ఏంటంటే, పాముల పునరుత్పత్తిలో కూడా ఒక పాము నుంచి మరో పాముకు మధ్య వ్యత్యాసాలు ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.