Maggi Gets Costlier: టీ, కాఫీ, మ్యాగీ నూడుల్స్ ప్రియులకు షాకింగ్ న్యూస్! మార్చి 14 నుంచి వీటి ధరలను పెంచుతున్నట్లు నెస్లే కంపెనీ ప్రకటించింది. దీంతో బ్రూ కాఫీ ధరలను 3-7%, బ్రూ గోల్డ్ కాఫీ జార్ల ధరలు 3-4%, ఇన్స్టంట్ కాఫీ పౌచ్ల ధరలు 3% నుంచి 6.66% పెంపు చేస్తున్నట్లు హిందూస్థాన్ యూనిలీవర్ ఓ ప్రకటనలో తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.