India America Relations: భారత్ త్వరలోనే మరో అగ్రరాజ్యంగా మారుతుందని అమెరికా వైట్ హౌస్ ఉన్నతాధికారి తెలిపారు. చైనా పట్ల ఉన్న వ్యతిరేకత వల్లనే భారత్-అమెరికా సంబంధాలు ఏర్పడలేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా తన సామర్థ్యాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు.