Pingali Venkaiah Birth Anniversary: జాతీయ జండా రూపొందించిన పింగళి వెంకయ్యను గౌరవించుకోకపోతే ఎలా అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు డిమాండ్ చేశారు. ఎవరెవరినో స్మరించుకునే మనం మన తెలుగు వాడైన పింగళి వెంకయ్యకు సరైన గౌరవం ఇవ్వకపోతే ఎలా అని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆగస్టు 15న దేశం స్వాతంత్ర్య దినోతవ్సం ( Independence Day ) సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో సోషల్ మీడియాలో ( Social Media ) దేశ భక్తిని ప్రస్ఫుటించే ఎన్నో ఫోటోలు వీడియోలు షేర్ అయ్యాయి.
ఓ దేశానికి జాతీయ పతాకం ఎంతో విలువైన, ఎన్నో విజయాలకు ఆకాంక్షలకు, శ్రమకు ప్రతీకగా జాతీయ పతాకం నిలుస్తోంది. అలాంటి భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 144వ జయంతి (Pingali Venkayya Birth Anniversary) నేడు (ఆగస్టు 2).
అక్కడ ఇద్దరు రాజకీయ నాయకులు ఉన్నారు. చిన్నపాటి రాజకీయ నాయకులు అంటే ఏమో అనొచ్చు కానీ అక్కడుంది.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మరొకరు కేంద్ర స్వయంప్రతిపత్తి హోదా మంత్రి గిరిరాజ్ సింగ్. వీరిద్దరికీ డెస్క్ మీద ఉన్న ఘోర పొరపాటు కనపడలేదేమో..! ఏకంగా ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశారు. ఆతరువాత నాలుకర్చుకొని డిలీట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.