K Raghavendra Rao Indecent behavior With Niharika Konidela She Discomfort: సినీ పరిశ్రమలో సూపర్ హిట్ సినిమాలు చేసిన దర్శకుడు కె రాఘవేంద్ర రావు వివాదంలో చిక్కుకున్నారు. ఆయన మెగా డాటర్ నిహారిక కొణిదెల నడుముపై చేయి వేశారని.. ఆమె కొంత ఇబ్బందికి గురయ్యారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
K Raghavendra Rao Shaves Head: దిగ్గజ దర్శకుడు కె రాఘవేంద్ర రావు గుండు చేయించుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు తలనీలాలు సమర్పించుకున్నారు. ఎప్పుడూ తెల్లటి గడ్డంతో ఆకర్షణీయంగా కనిపించే ఆయన గుండు చేయించుకోవడంతో గుర్తు పట్టడం కష్టంగా మారింది. ఆ వీడియో వైరల్‌గా మారింది.
Suddenly Star Director K Raghavendra Rao Shaves Head: అకస్మాత్తుగా దిగ్గజ దర్శకుడు కె రాఘవేంద్ర రావు గుండు చేయించుకున్నారు. ఎప్పుడూ తెల్లటి గడ్డంతో ఆకర్షణీయంగా కనిపించే ఆయన గుండు చేయించుకోవడం విశేషం. గుండుతోపాటు గడ్డం, మీసాలు తీయడంతో ఆయనను గుర్తు పట్టడం కష్టంగా మారింది. ఇంతకీ ఎందుకు గుండు చేయించుకున్నారో తెలుసుకుందాం.
Honey Moon Express: హెబ్బా పటేల్ లీడ్ రోల్లో చైతన్య రావు హీరోగా నటించిన మూవీ ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’. యూఎస్ కు చెందిన న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాకు బాల రాజశేఖరుని ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ ను దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు విడుదల చేశారు.
K Raghavendra Counter: ఆర్ఆర్ఆర్ సినిమా మీద తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్ల విషయంలో ఇప్పటికే నాగబాబు కౌంటర్ ఇవ్వగా ఇప్పుడు కే రాఘవేంద్రరావు కౌంటర్ ఇచ్చారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Ala Ninnu Cheri First Look ప్రస్తుతం రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. ఇప్పుడు ఆ జానర్‌లోనే అలా నిన్ను చేరి అనే సినిమా వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దర్శకేంద్రుడు ముందుకు వచ్చాడు.
Naga Babu And K Raghavendra Rao Wishes to Samantha Ruth Prabhu నాగబాబు, కే రాఘవేంద్రరావు తాజాగా సమంత ఆరోగ్యం గురించి స్పందించారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్ వేశారు.
Pelli Sandadi Title Song: దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రోషన్ హీరోగా, శ్రీలీలా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘పెళ్లి సందD’. ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.