Keerthy Suresh: కీర్తి సురేష్.. అలియాస్ మహానటి ఫేమ్ కీర్తి సురేష్ టాలీవుడ్ సహా సౌత్ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మహానటితో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్ త్వరలో హిందీలో తన లక్ పరీక్షించుకోబోతుంది.
Sabari: దక్షిణాది చిత్ర సీమలో విభిన్న పాత్రలతో అలరిస్తోన్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. తాజాగా ఈమె లీడ్ రోల్లో యాక్ట్ చేసిన సినిమా 'శబరి'. అనిల్ కాట్జ్ దర్శకుడు. ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలైవుతున్న ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలోని 'అలసిన ఊపిరి' పాటను డైరెక్టర్ కరుణా కుమార్ విడుదల చేసారు.
Sabari Director - Anil Katz: విలక్షణ నటిమణి వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మూవీ 'శబరి'. ఈ మూవీకి 'శబరి' టైటిల్ ఎందుకు పెట్టారనే విషయమై దర్శకుడు అనిల్ కాట్జ్ మీడియాతో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.
Sabari Director - Anil Katz: విలక్షణ నటిమణి వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మూవీ 'శబరి'. ఈ మూవీకి 'శబరి' టైటిల్ ఎందుకు పెట్టారనే విషయమై దర్శకుడు అనిల్ కాట్జ్ మీడియాతో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.
Sabari - Varalaxmi Sarathkumar: విలక్షణ నటిమణి వరలక్ష్మి శరత్ కుమార్ చాలా యేళ్ల తర్వాత లీడ్ రోల్లో యాక్ట్ చేసిన సినిమా 'శబరి'. ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని అనగనగా ఒక కథలా పాటను ఆస్కార్ విజేత చంద్రబోస్ విడుదల చేసారు.
Sabari - Varalaxmi Sarathkumar: విలక్షణ నటిమణి వరలక్ష్మి శరత్ కుమార్ చాలా యేళ్ల తర్వాత లీడ్ రోల్లో యాక్ట్ చేసిన సినిమా 'శబరి'. ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని అనగనగా ఒక కథలా పాటను ఆస్కార్ విజేత చంద్రబోస్ విడుదల చేసారు.
Varalaxmi Sarathkumar: విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ... ఆపై విలన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది. ఇపుడు చాలా కాలం తర్వాత ఈమె లీడ్ రోల్లో 'శబరి' మూవీ చేస్తోంది. ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో విడుదల మే 3న విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రచారంలో భాగంగా తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంది.
Raashii Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఇంతింతై అన్నట్టు కథానాయికగా తెలుగులో జోరు చూపించిన ఈ భామ.. ప్రస్తుతం తెలుగులో సరైన ఛాన్సులు లేక పక్క ఇండస్ట్రీ వైపు చూస్తోంది.
Varalakshmi Sarathkumar: వెర్సటైల్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ల్ యాక్ట్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ 'శబరి'. ప్యాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి విడుదలైన నా చెయ్యి పట్టుకోవే సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Keerthy Suresh: కీర్తి సురేష్.. అలియాస్ మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తెలుగు సహా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మహానటితో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం దక్షిణాదితో పాటు త్వరలో హిందీలో తన లక్ పరీక్షించుకోబోతుంది.
Vikram 62 - Veera Dheera Sooran: దక్షిణాది చిత్ర పరిశ్రమలో పాత్ర కోసం ప్రాణం పెట్టే హీరోల్లో విక్రమ్ ఒకరు. క్యారెక్టర్ ఏదైనా అందులో తనను తాను మౌల్డ్ చేసుకొని నటించడం విక్రమ్ స్పెషాలిటీ. తాజాగా ఈయన పుట్టినరోజు సందర్బంగా 'వీర ధీర శూరన్' మూవీతో పలకరించబోతున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Malavika Mohanan:మాళవిక మోహనన్ మలయాళీ ముద్దుగుమ్మ అయిన ఈమె తన అంద చందాలతో పాపులర్ అయింది. ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ది రాజా సాబ్' మూవీతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. తాజాగా టూ పీస్ డ్రెస్‌లో అందాల బ్లాస్ట్ చేసింది.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన గ్లామర్‌తో తెలుగు సహా తమిళ ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయికగా మారింది. త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరిహర వీరమల్లు' మూవీతో పలకరించబోతుంది. ఎంత బిజీగా ఉన్న ఏదో ఒక ఫోటో షూట్‌తో అలరించడం నిధి మార్క్ స్టైల్ అని చెప్పాలి.
Bharateeyudu2 - Kamal Haasan: ఉలగ నాయకన్ కమల్ హాసన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన యాక్టింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదంచుకొని యూనివర్సల్ స్టార్‌గా ఎదిగారు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసారు. ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు 2' చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో కమల్ హాసన్ పార్ట్‌కు సంబంధించిన షూట్ పూర్తయింది.
Vijay Antony - Love Guru: విజయ్ ఆంటోని గురించి చెప్పాలంటే అందరు హీరోలు చేసే రొటీన్ మూవీస్ కాకుండా.. కాస్త డిఫరెంట్ చిత్రాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన 'లవ్ గురు' అంటూ డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
Arulmani actor Died: చిత్ర సీమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ తమిళ నటుడు కమ్ పొలిటిషన్ అరుల్ మణి మృతి చెందడంలో కోలీవుడ్ చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తన గ్లామర్‌తో తెలుగు సహా తమిళ ప్రేక్షకులను అలరిస్తోంది. త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరిహర వీరమల్లు' మూవీతో పలకరించబోతుంది.
Varalakshmi Sarathkumar as Sabari: వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి చెప్పాల్సి వస్తే.. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కథానాయికగా కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా లేడీ విలన్‌గా సత్తా చాటింది. తాజాగా ఇపుడు మరోసారి ఈమె హీరోయిన్గా మరోసారి తన లక్ పరీక్షించబోతుంది.
Vijay Antony -Love Guru Release Date: విజయ్ ఆంటోని పేరుకు తమిళ హీరో అయినా.. ఈయనకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. బిచ్చగాడు సినిమాతో తెలుగులో ఓవర్ నైట్ పాపులర్ అయిన ఈయన.. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో పలకరించారు. తాజాగా ఈయన 'లవ్ గురు' సినిమాతో పలకరించబోతున్నాడు.
Suriya - kanguva: సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కంగువా'. ఈ సినిమాలో సూర్య తొలిసారి ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా థియోట్రికల్గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి సూర్య చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.