Mouth Ulcers: మనలో చాలా మంది నోటిలో పుండ్లతో తెగ బాధపడుతుంటారు. కనీసం మాట్లాడలేక తీవ్ర ఇబ్బందులు పడుతారు. కొందరికి ఎండకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.
Foods That Can Cause Mouth Ulcers: నోటి అల్సర్లు కారణంగా మనం తీవ్రమైన ఇబ్బందుల బారిన పడుతుంటాము. అయితే ఈ అల్సర్లు రావడానికి కొన్ని ఆహారపదార్థాలు కారణమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Mouth Ulcer Home Remedies: ప్రస్తుతం చాలా మంది నోటి పూతలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకులను నమిలి తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా నోటి సమస్యలు సులభంగా దూరమవుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.