PM Kisan Farmers Names Deleted List 2025: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి వరకు 20 విడుదల నిధులు మంజూరయ్యాయి. 21వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నుంచి కొన్ని లక్షలాది మంది రైతుల పేర్లను తొలగించారు. ఎందుకు? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
PM Kisan 21 Installment Update: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSY) కొన్ని కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న రైతుల వ్యవసాయ అవసరాలకు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. అయితే రైతుల ప్రస్తుతం 21వ విడత నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. అది దీపావళికి ముందుగానే విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ రాష్ట్రంలో భూపత్రాలు లేకున్నా రైతులకు పీఎం కిసాన్ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం
PM Kisan 21 Installment: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఇప్పటి వరకు 20వ విడుత నిధులు విడుదల చేశారు. అయితే, 21వ విడుత నిధులు దీపావళికి విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే అది ఎంతవరకు నిజం? ఎప్పుడు విడుదలవుతాయి ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Annadhata Sukhibava PM Kisan 2025: ఈనెల 20వ తేదీన అన్నదాత సుఖీభవ నిధులు పీఎం కిసాన్ పథకం అమలకు రంగం సిద్ధమవుతుంది. ఏపీలో అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Pm Kisan 20th Installment: పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం 20వ విడుత నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. మీరు కూడా అర్హులు అవుతారా? ఇలా వెంటనే చెక్ చేసుకోండి.
PM Kisan New Farmers Registration: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSY) 19వ విడుత నిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 24వ తేదీ బీహార్ భగల్పూర్ వేదికగా విడుదల చేయనున్నారు. తద్వారా రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా రూ.2000 జమా అవుతాయి. అయితే, కొత్తగా పీఎం కిసాన్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
PM kisan 19th Installment: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (Pm Kisan Yojana) ఈ నెల 24వ తేదీ బీహార్ పర్యాటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 19వ విడుత నిధులు విడుదల చేస్తారని ఇటీవలె కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ లబ్ది కొంతమంది రైతులు పొందలేరు. ఎందుకు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
PM Kisan Beneficiary Must Avoid: పీఎం కిసాన్ నిధులు 19వ విడుత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏడాది రూ.6000 రైతుల పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. రూ.2000 చొప్పున మూడు విడుతల్లో మొత్తం రూ.6000 పొందుతారు. 2019 నుంచి ఈ పథకం ద్వారా రైతులు ఆర్థిక చేయూత అందుకుంటున్నారు. అయితే, పీఎం కిసాన్ 19వ విడుత నిధులు పొందాలంటే ఈ మూడు పనులు ఇప్పుడే పూర్తి చేయండి. లేకపోతే డబ్బులు ఆగిపోతాయి.
PM Kisan 19th Installment: పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యవసాయ పెట్టుబడికి సహాయంగా అందిస్తున్న ప్రభుత్వ పథకం.. ప్రతి ఏడాది రూ.6000 ఖాతాలో జమ చేస్తుంది కేంద్రం.. మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా అందజేస్తుంది. 19వ విడత పీఎం కిసాన్ నిధులపై బిగ్ అప్డేట్ వచ్చింది. మరి రైతుల ఖాతాల్లో ఏరోజు నిధులు జమ అవుతాయి తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.