Pradosha Vratam 2024: ప్రదోషవ్రతం రోజు శివపూజ చేస్తారు. ముఖ్యంగా ఈరోజు శివుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే, ప్రదోష వ్రతం ప్రతి మాసంలోని త్రయోదశి తేదీన ఆచరిస్తారు. ప్రదోషవ్రతం, సోమవారం ఈ రోజుల్లో కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే శివుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందవచ్చు.
/telugu/spiritual/pradosha-vratam-bring-this-one-thing-home-you-may-get-lord-shiva-blessings-surely-rn-122829 Feb 7, 2024, 08:18 AM IST