Droupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికలలో అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము బలం రోజురోజుకు పెరిగిపోతోంది. విపక్షాల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. తాజాగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు బహుజన సమాజ్ పార్టీ సపోర్ట్ చేసింది. గిరిజన నేత ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు.
Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ద్రౌపది ముర్ము. పార్టీల బలాబలాల ఆధారంగా ఒడిషాకు చెందిన గిరిజన నేత భారత రాష్ట్రపతిగా గెలవడం లాంఛనమే. ద్రౌపది ముర్ముకు బీజేపీ అంచనా కంటే ఎక్కువ ఓట్లే రావొచ్చని తెలుస్తోంది.
AP CS Sameer Sharma: ఆంధ్రప్రదేశ్ సర్కారుకు కేంద్రానికి మధ్య ఏం నడుస్తోందంటున్నారు నెటిజెన్స్. అందుకు కారణం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలం మరో ఆరు నెలల పొడిగింపునకు అనుమతి ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడమే. అవును... నవంబర్ 30 వరకు సమీర్ శర్మనే ఏపీ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.