కరోనా మహమ్మారి కారణంగా సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు 20 మంది సమక్షంలో పెళ్లి చేసుకుంటే, మరికొందరు పెళ్లి వాయిదా వేసుకుంటున్నారు. డెన్మార్క్ ప్రధాని Mette Frederiksen Wedding ఏకంగా నాలుగో సారి తన వివాహాన్ని వాయిదా వేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.