English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Raghav Chadha

Raghav Chadha

Parineeti Chopra: పండంటి బాబుకి జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ పరిణితి చోప్రా..!
Parineeti Chopra Welcomes Baby Boy Oct 19, 2025, 05:16 PM IST
Parineeti Chopra: పండంటి బాబుకి జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ పరిణితి చోప్రా..!
Actress Parineeti Chopra: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణితి చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రియాంక చోప్రా చెల్లెలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ మధ్య సినిమాలని తగ్గించిన పరిణితి చోప్రా.. 2023లో పొలిటికల్ లీడర్ అయిన రాఘవ్ చద్దాను పెళ్లి చేసుకుంది. ఇక ఈ ఏడాది ఆగస్టులో తాను అమ్మ కాబోతున్నానంటూ గుడ్‌న్యూస్ చెప్పిన పరిణితి.. తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.   
Parineeti Chopra-Raghav Chadha Wedding Pics: పరిణీతి చోప్రా-ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లి ఫొటోలు వైరల్..!
Parineeti Chopra Sep 25, 2023, 11:01 PM IST
Parineeti Chopra-Raghav Chadha Wedding Pics: పరిణీతి చోప్రా-ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లి ఫొటోలు వైరల్..!
Parineeti Chopra And Raghav Chadha Marriage: బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.  ఆదివారం ఉదయపూర్‌లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. నేడు తమ వివాహానికి సంబంధించిన పిక్స్‌ను పంచుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు నూతన జంటను ఆశీర్వదిస్తున్నారు. పెళ్లి పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.  
Parineeti Chopra, Raghav Chadha Wedding: పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా పెళ్లికి వచ్చే అతిధులకు కండిషన్స్
Parineeti Chopra Sep 23, 2023, 11:48 PM IST
Parineeti Chopra, Raghav Chadha Wedding: పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా పెళ్లికి వచ్చే అతిధులకు కండిషన్స్
Parineeti Chopra, Raghav Chadha Wedding: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాల పెళ్లికి సర్వం సిద్ధమైంది. పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దాల పెళ్లి చాలా కాలంగా వార్తల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లి నిశ్చయం అయింది మొదలు.. పెళ్లి ఆహ్వాన పత్రికల వరకు ప్రతీ ఘట్టం సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ అవుతూ వస్తోంది.
 Lakme Fashion Show: లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ షోతో అదరగొట్టిన ఎంపీ
AAP Mar 28, 2022, 01:32 PM IST
Lakme Fashion Show: లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ షోతో అదరగొట్టిన ఎంపీ
Lakme Fashion Show: ఆమ్ ఆద్మీ పార్టీ శైలి ఎప్పుడూ విభిన్నమే. ఆప్ పార్టీ నేతలు కేవలం రాజకీయాల్లోనే కాదు..ఫ్యాషన్ వీక్స్‌లో కూడా అదరగొడుతుంటారు. ఢిల్లీలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో అదే జరిగింది. జస్ట్ హ్యావ్ ఎ లుక్..

Trending News

  • Mercury Retrograde 2025: బుధుడి తిరోగమన ప్రభావం.. ఈ రాశుల వారికి బిగ్ జాక్పాట్.. 20 రోజుల్లో కోటీశ్వరులు అవ్వడం ఖాయం!
    Mercury Retrograde

    Mercury Retrograde 2025: బుధుడి తిరోగమన ప్రభావం.. ఈ రాశుల వారికి బిగ్ జాక్పాట్.. 20 రోజుల్లో కోటీశ్వరులు అవ్వడం ఖాయం!

  • Snakes fight Viral Video: ఒళ్లు గగుర్పొడిచేలా పోరాడుకుంటున్న రెండు పాముల రేర్ వీడియో.. చూసే దమ్ముందా..!
    Snake Fight Video
    Snakes fight Viral Video: ఒళ్లు గగుర్పొడిచేలా పోరాడుకుంటున్న రెండు పాముల రేర్ వీడియో.. చూసే దమ్ముందా..!
  • Pawan Kalyan: సమయం ఆసన్నమైంది.. మరోసారి తిరుమల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సంచలన ట్విట్.. ఏమన్నారంటే..?
    pawan kalyan
    Pawan Kalyan: సమయం ఆసన్నమైంది.. మరోసారి తిరుమల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సంచలన ట్విట్.. ఏమన్నారంటే..?
  • Govt Employees: జీతాల నుంచి ప్రమోషన్స్ వరకు.. ప్రభుత్వ ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన FR రూల్స్ ఇవే..!
    govt employees
    Govt Employees: జీతాల నుంచి ప్రమోషన్స్ వరకు.. ప్రభుత్వ ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన FR రూల్స్ ఇవే..!
  • Onions Lorry Accident Video: మీ కక్కుర్తీ దొంగలు దొలా.. ఉల్లి లారీ బోల్తా..  సంచుల్ని తీసుకుని జనాలు పరార్.. వీడియో..
    Nalgonda
    Onions Lorry Accident Video: మీ కక్కుర్తీ దొంగలు దొలా.. ఉల్లి లారీ బోల్తా.. సంచుల్ని తీసుకుని జనాలు పరార్.. వీడియో..
  • Harish Rao: జూబ్లీహిల్స్ ఎన్నిక లేడీ వర్సెస్ రౌడీ.. సునీత గెలిస్తే రేవంత్ రెడ్డికి చుక్కలే
    Harish Rao
    Harish Rao: జూబ్లీహిల్స్ ఎన్నిక లేడీ వర్సెస్ రౌడీ.. సునీత గెలిస్తే రేవంత్ రెడ్డికి చుక్కలే
  • Gajakesari Raja Yoga Effect: గజకేసరి రాజయోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు.. డబ్బే, డబ్బు..
    Gajakesari Yoga
    Gajakesari Raja Yoga Effect: గజకేసరి రాజయోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు.. డబ్బే, డబ్బు..
  • Rain Alert: ముంచుకొస్తున్న మరో తుపాను..తుపానుగా మారనున్న అల్పపీడనం..నాన్‌స్టాప్‌గా ఎన్ని రోజులంటే?
    ap weather
    Rain Alert: ముంచుకొస్తున్న మరో తుపాను..తుపానుగా మారనున్న అల్పపీడనం..నాన్‌స్టాప్‌గా ఎన్ని రోజులంటే?
  • Congress Shock: జూబ్లీహిల్స్‌ పోలింగ్‌ వేళ.. కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌!
    Jubilee Hills Polling
    Congress Shock: జూబ్లీహిల్స్‌ పోలింగ్‌ వేళ.. కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌!
  • Mahesh Babu: సైలెంట్ గా మహేష్ బాబు ఘట్టమనేని వారసుడు సినిమా లాంచ్.. అన్ని సీక్రెట్ గానే..
    mahesh babu
    Mahesh Babu: సైలెంట్ గా మహేష్ బాబు ఘట్టమనేని వారసుడు సినిమా లాంచ్.. అన్ని సీక్రెట్ గానే..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x