Rashmika Mandanna Skincare Routine: "పుష్ప" సినిమాతో రష్మిక మందన్న కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఒక స్టార్‌గా మారిపోయింది. "శ్రీవల్లి" అనే పాత్రలో ఆమె అద్భుతమైన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత ఆమెకు వచ్చిన క్రేజ్ నిజంగా అంతా ఇంతా కాదు. అయితే రష్మిక మందన్న ఇంత క్యూట్ అండ్ గ్లామర్‌గా కనిపించడానికి తన రహస్యం ఏంటో మీకు తెలుసా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.