Hotel Style Set Dosa Recipe In Telugu: చాలామందికి సెట్ దోశ అంటే ఎంతో ఇష్టం..కానీ దీనిని తయారు చేసుకోవడం కొంత కష్టమని ఇంట్లో కంటే ఎక్కువగా బయట తింటూ ఉంటారు. ఇకనుంచి బయట హోటల్స్ లో తిననక్కర్లేదు. మేము చెప్పే కొన్ని కొలతల పద్ధతిలో ఈ సెట్ దోశ వేసుకుంటే అచ్చం హోటల్స్ లాగే పొందుతారు.
Set Dosa Recipe: సెట్ దోసను తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. తరుచు ఒకేరకం దోశలు కాకుండా దీని తయారు చేసి బ్రేక్ ఫాస్ట్లో కొబ్బరి చట్నీ , పొటాటో మసాలాలతో తింటే మళ్లీ మళ్లీ తినాలి అనిపిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.