Shani dev remedies: చాలా మంది శనీశ్వరుడి సాడేసాతి ప్రభావంతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని నియమాలను శనివారం రోజు పాటిస్తే.. గ్రహ దోషాలన్ని దూరమైపోతాయని పండితులు చెబుతున్నారు.
Sani Dosha Remedies: శనిగ్రహ ప్రభావం మనపై చాలా ఉంటుంది. రెండున్నరేళ్ల తర్వాత శనిగ్రహం తన రాశిని మార్చుకుని కుంభరాశిలోకి ప్రవేశించబోతోంది. అందుకే శని దోష నివారణకు ఈ కింది విధంగా చేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.