Sharwanand's next movie Sreekaram Trailer: శర్వానంద్ హీరోగా విడుదలకు రెడీ అయిన శ్రీకారం మూవీ ట్రైలర్ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. మార్చి 11న Sreekaram movie release కానుండంతో పాటు మార్చి 6న Sharwanand Birthday కూడా అవడంతో అంతకంటే ఒక రోజు ముందే మేకర్స్ Sreekaram Trailer ను విడుదల చేశారు.
Sreekaram movie release date: శర్వానంద్ అప్ కమింగ్ సినిమా శ్రీకారం మూవీకి ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారైంది. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన శ్రీకారం మూవీని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్చి 11న విడుదల చేసేందుకు మూవీ యూనిట్ నిర్ణయించుకుంది.