Sreekaram release date: శ్రీకారం మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Sreekaram movie release date: శర్వానంద్ అప్ కమింగ్ సినిమా శ్రీకారం మూవీకి ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారైంది. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన శ్రీకారం మూవీని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్చి 11న విడుదల చేసేందుకు మూవీ యూనిట్ నిర్ణయించుకుంది.

Last Updated : Feb 28, 2024, 12:55 PM IST
Sreekaram release date: శ్రీకారం మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Sreekaram movie release date: శర్వానంద్ అప్ కమింగ్ సినిమా శ్రీకారం మూవీకి ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారైంది. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన శ్రీకారం మూవీని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్చి 11న విడుదల చేసేందుకు మూవీ యూనిట్ నిర్ణయించుకుంది. ఈ మేరకు మూవీ యూనిట్ సన్నాహాలు చేసుకుంటోంది. బి కిషోర్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో శర్వానంద్ బాగా చదువుకున్న ఓ రైతు ( Well educated farmer ) పాత్రలో నటిస్తున్నాడు. 

Also read : RRR release date: రాజమౌళికి RRR movie ని డైరెక్ట్ చేయడం కంటే పెద్ద టాస్క్ ?

మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా నుండి ఇప్పటికే భలేగుంది బాలా... , సందళ్లే సందళ్లే అనే రెండు పాటలు విడుదలయ్యాయి. మ్యూజిక్ లవర్స్ నుండి ఈ రెండు పాటలకు మంచి ఆధరణ కూడా లభించింది. రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న శ్రీకారం సినిమాలో శర్వానంద్ ( Sharwanand ) సరసన ప్రియాంక మోహన్ ( Actress Priyanka Mohan ) జంటగా నటిస్తోంది. జాను మూవీ తర్వాత శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా ఇదే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News