Amazing Benefits With Lotus Flower: తామర పువ్వు చెరువు లేదా సరస్సు యొక్క అందాన్ని పెంచడానికి మాత్రమే ఉపయోగించబడుతుందని మనం తరచుగా వింటూ ఉన్నాం..అయితే ఈ పువ్వులోని ప్రతి భాగం ఆరోగ్యానికి ఏదో ఒక విధంగా ఉపయోగకరంగా ఉంటుంది.
How Healthy is Lassi: భారతదేశంలో లస్సీని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఎండాకాలంలో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే లస్సీ వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
Black hair: మీ జుట్టు తెల్లబడిపోతుందని బాధపడుతున్నారా.. దైనందిన జీవితంలో ఒత్తిడి నుంచి దూరం కాలేకపోతున్నారా..మెరిసిపోతున్న జుట్టుకు చిట్కా వైద్యాలు చాలానే ఉన్నాయి. ఇలా చేస్తే జుట్టు మెరిసే సమస్య నుంచి బయటపడవచ్చు.
Sleep Aid Handheld Device: ఇప్పుడు మార్కెట్లోకి కొత్త పరికరం ఒకటి వచ్చింది. దాని పేరు హ్యాండ్ హెల్డ్ స్లీప్ ఎయిడ్ ఇస్ట్రుమెంట్ అదేనండి నిద్రపుచ్చే పరికరం. కంటినిండా నిద్రను తెచ్చి, ముఖ వర్చస్సును పెంచుతుంది ఈ పరికరం.
White Hair Problem: మీ జుట్టు తరచూ తెల్లబడిపోతుందని బాధపడుతున్నారా.. దైనందిన జీవితంలో స్ట్రెస్ నుంచి దూరం కాలేకపోతున్నారా..మెరిసిపోతున్న జుట్టుకు చిట్కా వైద్యాలు చాలానే ఉన్నాయి. ఇలా చేస్తే జుట్టు మెరిసే సమస్య నుంచి బయటపడవచ్చు.
Black hair: జుట్టు తెల్లబడిపోయిందని బాధపడుతున్నారా.. దైనందిన జీవితంలో స్ట్రెస్ నుంచి దూరం కాలేకపోతున్నారా..మెరిసిపోతున్న జుట్టుకు చిట్కా వైద్యాలు చాలానే ఉన్నాయి. ఇలా చేస్తే జుట్టు మెరిసే సమస్య నుంచి బయటపడవచ్చు.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 ఏడాది అందరికీ ఒత్తిడితో గడిచిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం కరోనాను మహమ్మారిగా పేర్కొంది అంటే వైరస్ తీవ్రత అంత ప్రమాదమని చెప్పవచ్చు. ప్రస్తుతం కరోనా వైరస్ టీకాలు వేసేందుకు అంతా సిద్ధమైంది. 2021 ఏడాదిని కొత్త ఆశలతో ప్రారంభిద్దాం.
మీరు మీ ఫ్రెండ్స్, బంధువులు, ఆఫీస్ ( Office ) అంశాల గురించి ఎవరీతో షేర్ చేయకుండా ఉంటే మీ ఆలోచనలు ప్రతీకూలంగా మారే అవకాశం ఉంది. దాంతో మీలో అసహనం, కోపం పెరిగే అవకాశం ఉంది.
భారతీయ నగరాల్లో అధిక శాతం ప్రజలు పని ఒత్తిడితో, మానసిక సమస్యలతో ఆందోళన చెందుతున్నారని అధ్యయనం ద్వారా తెలిసింది. ప్రధాన నగరాల్లో 60 శాతం మంది ఉద్యోగులు పని ఒత్తిడికి లోనవుతున్నారని ఆన్లైన్ డాక్టర్ల కన్సల్టెంట్ ఫోరమ్, లీబ్రేట్ చెప్పింది. పని ఒత్తిడి సమస్యలతో ఆందోళన చెందుతున్న నగరాల్లో వాణిజ్య నగరం ముంబై (31 శాతం) మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత వరుసగా దిల్లీ (27 శాతం), బెంగళూరు (14 శాతం), హైదరాబాద్ (11 శాతం), చెన్నై (10 శాతం ), కోల్కతా (7 శాతం) నగరాలు ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.