Telangana Cold Waves: సంక్రాంతి దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో అంతకంతకు పెరుగుతూ పోతుంది. మరోవైపు ఉత్తరాది నుంచి వీస్తోన్న చలి గాలులతో ఉదయం, సాయంత్రం పూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. అంతేకాదు వచ్చే 3 రోజులు పాటు వణికే పరిస్థితులు ఉండబోతున్నట్టు భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Telangana Cold Waves: సంక్రాంతికి చేయి లేపనంత చలి ఉంటుందనేది నానుడి. అంతేకాదు మరో వారం పది రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ లో టెంపరేచర్స్ తగ్గిపోయాయి. సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
Sever Cold Waves: తెలంగాణను చలిపులి వణికిస్తోంది. మరో మూడు నుంచి నాలుగు రోజులు పాటు చలి చంపేయనుంది. ఉదయం, సాయంత్రి వేళల్లో ఉదయం 10 గంటలు దాటినా.. చలి ఏ మాత్రం తగ్గడం లేదు. చలి కారణంగా పిల్లలు, వృద్దులు వణికిపోతున్నారు. అవసరమైతే తప్ప ఉదయం వేళల్లో ఎవరు వాహ్యాళీకి వెళ్లడం లేదు. అయితే చలిపులిపై వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చారు.
Telangana Cold Waves: తెలంగాణలో చలి చంపేస్తోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో చలి తీవ్రత భీభత్సంగా ఉంది. కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పట్టణ ప్రాంతాల్లో కూడా సగటున 7 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
AP Weather: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చలి వణికిస్తోంది. మరోవైపు తెలంగాణతో పాటు ఏపీలో ప్రజలు చలికి బిగుసుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇపుడిపుడే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు వాతావరణ శాఖ ఓ షాకింగ్ చెప్పింది.
Telangana Cold Waves: తెలంగాణను చలి చంపేస్తోంది. మరో మూడు రోజులు పాటు ప్రజలు ఉదయం పూట బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ. రాబోయే రెండు మూడు రోజుల ఎముకలు కొరికే చలి ఉండబోతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.దీంతో పలు జిల్లాలకు బిగ్ అలర్ట్ ప్రకటించింది.
Cold Wave Alert: తెలంగాణ రాష్ట్రాన్ని చలిపులి వణికిస్తోంది. రాష్ట్రమంతటా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది. చలి నుంచి రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Telangana Weather Today: తెలంగాణలో చలి తీవ్రత పెరగడంతో ఉష్ణోగ్రతలు కూడా రోజురోజుకూ పడిపోతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో నమోదయ్యింది. ఇక్కడ 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక నేటి నుంచి మూడు రోజుల పాటు చలి తీవ్రత ఇలానే కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
Cold Weather Alert: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయని పేర్కొంది.
Telangana Cold Waves: తెలుగు రాష్ట్రాలను చలి పులి వణికిస్తోంది. వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీ పడిపోనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరించారు. తెలంగాణలో 18 జిల్లాల్లో 9-12డిగ్రీలు, 12 జిల్లాల్లో 6-9 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోతాయని అంచనా వేశారు.
Telangana Cold Waves: డిసెంబర్ అంటేనే చలికి కేరాఫ్ అడ్రస్. ఈ నెలలో దేశ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంది. అటు తెలంగాణలో కూడా చలి చంపేస్తోంది. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది.
Telangana Weather: తెలంగాణలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బయటకు రావాలంటే గజగజ వణికిపోతున్నారు. రానున్న వారం రోజుల్లో మరింత పెరగవచ్చని అంచనా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.